చర్లపల్లి జైలు నుంచి మారేడ్ పల్లి మాజీ సిఐ నాగేశ్వరరావు విడుదల

హైదరాబాద్ చర్లపల్లి జైలు నుంచి మారేడ్పల్లి మాజీ సిఐ నాగేశ్వరరావు విడుదల అయ్యారు.న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి బయటకు వచ్చారు.

 Ex-ci Nageswara Rao Of Mared Pally Released From Charlapally Jail-TeluguStop.com

ఓ వివాహితపై అత్యాచారం, కిడ్నాప్ కేసులో చర్లపల్లి సెంట్రల్ జైలులో అండర్ ట్రైన్ ఖైదీగా నాగేశ్వరరావు ఉన్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube