హౌస్ లో సీక్రెట్స్ చెప్తే అతనికి ఎఫెక్ట్ అవుతుంది.. అషు రెడ్డి వైరల్ కామెంట్స్!

బిగ్ బాస్ హౌస్ ప్రతి సీజన్ లో సిగరెట్ తాగే వారు చాలా మందే ఉన్నారు.బిగ్ బాస్ హౌస్ లో చాలా మంది సిగరెట్ తాగుతూ కూడా కనిపిస్తూ ఉంటారు.

 Evicted Contestant Ashu Reddy About Smoking In Bb House Bathroom , Ashu Reddy, Ravi, Smoking, Bigg Boss, Akhil-TeluguStop.com

అయితే సీజన్ 1 నుంచి ప్రస్తుతం ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ వరకు అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా సిగరెట్ తాగే వారు చాలా మంది ఉన్నారు.ప్రస్తుతం ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ముమైత్ ఖాన్, హమీదా, తేజస్వి మదివాడ ఇలా చాలామంది లేడీ కంటెస్టెంట్ లు సిగరెట్లు తాగుతూ కనిపించారు.

అయితే ఆడవాళ్లు హౌస్‌లో సిగరెట్లు తాగడం ద్వారా వాళ్లపై ఉన్న అభిప్రాయం మారిపోతూ వస్తోంది.అంతే కాకుండా వాళ్లు సిగరెట్లు తాగుతున్న ఫొటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.

 Evicted Contestant Ashu Reddy About Smoking In Bb House Bathroom , Ashu Reddy, Ravi, Smoking, Bigg Boss, Akhil-హౌస్ లో సీక్రెట్స్ చెప్తే అతనికి ఎఫెక్ట్ అవుతుంది.. అషు రెడ్డి వైరల్ కామెంట్స్-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలా అషురెడ్డి కుడా సీక్రెట్‌గా సిగరెట్లు తాగుతూ.కెమెరా కంటికి చిక్కకుండా తప్పించుకోవాలనుకుని అడ్డంగా బుక్కైన విషయం తెలిసిందే.అషు తో పాటు అఖిల్ సిగరెట్ ల భాగోతం బట్టబయలైంది.అషురెడ్డి బాత్ రూంలోకి వెళ్లి సిగరెట్లు తాగుతుంటే.

.అఖిల్ బయట కాపలా కాయడం.ఇద్దరూ లైటర్ కోసం నానా తిప్పలు పడటం.ఎవరికీ కనిపించకుండా బాత్ రూంలో సిగరెట్లు తాగేసి.

వాసన రాకుండా స్ప్రే చేయడం ఇవన్నీ బిగ్ బాస్ కెమెరాలలో కనిపించింది.అయితే పదోవారంలో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసిన అషురెడ్డిని తాజాగా రవి ఈ సీక్రెట్ స్మోకింగ్ గురించి చిక్కు ప్రశ్నలు వేశాడు స్మోకింగ్ అనేది ఎంతో మంది చేశారు.

రకరకాలుగా బయటకు వచ్చింది ఎందుకు అలా? అంటూ రవి అడగడంతో.అయితే అప్పుడు అషు ఆ ప్రశ్నలను సమాధానం చెప్పకుండా దాటేస్తే బాగుండదు అన్నట్టుగా ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది అషురెడ్డి.

Telugu Akhil, Ashu Reddy, Bigg Boss, Ravi-Latest News - Telugu

అయితే రవి వదలకుండా దాని గురించే గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేయడంతో ఆ విషయం పై స్పందించిన అషు అదేం మిస్టేక్ కాదు.సీక్రెట్‌గా స్మోక్ చేయడం నా ఛాయిస్.దీనిపై నేను మాట్లాడితే ఇంకొక ప్లేయర్‌కి ఎఫెక్ట్ అవుతుంది.నేను తెలిసిన వాళ్లకి నా పర్సనాలిటీ తెలుసు.దూ*లెక్కి అలా చేశా.దూ*తగ్గించుకుంటే బాగుండేది అంటూ చెప్పుకొచ్చింది అషురెడ్డి.

అయితే ఆమె మాటల్లో తాను నోరు విప్పితే ఎఫెక్ట్ అయ్యేది ఎవరికో చెప్పలేదు కానీ.ఆమె స్మోకింగ్ పార్టనర్ అఖిల్‌లే అని కెమెరాల్లో స్పష్ఠంగా తెలిసింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube