అందరు మెచ్చే చిత్రం మా నాన్న నక్సలైట్ - నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు

దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ “మా నాన్న నక్సలైట్ చిత్రం జులై 8న విడుదల అవుతుంది.ఇది నక్సల్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఒక అద్భుతమైన తండ్రి కొడుకుల కథ.

 Everyone's Favorite Movie Is Ma Nanna Naxalite , Produced By Chadalavada Srinivasa Rao , Ma Nanna Naxalite , Sunil Kumar Reddy , Raghu Kunche, Ajay, Subba Raju, Lb Sriram, Jiva, Krishna Burugula, Rekha Nirosha, Vinay Mahadev, Anil, Fm Babai, Samudhar Venkatesh, Babji, Bugatha Satyanarayana, Ankoji Rao, Kashi Vishwanath, Kanaka Rao, Prasanna Kumar, Padmaja Lanka, Dragon Prakash Master,-TeluguStop.com

ప్రతి తండ్రి కొడుకుల ఎమోషనల్ కథ.చదలవాడ శ్రీనివాసరావు గారు కథ విని చాలా మంచి సినిమా అవుతుంది అన్న నమ్మకం తో చాలా బాగా ప్రోత్సహించి నన్ను ముందుకు నడిపించారు.మంచి నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించబడింది .ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ బ్యానర్ లో సినిమా చేయటం చాలా సంతోషం గా ఉంది .నా సొంత ప్రొడక్షన్ హౌస్ లా ఫీల్ అయ్యాను.ఇంత మంచి చిత్రం చేయడానికి అవకాశం ఇచ్చిన చదలవాడ శ్రీనివాసరావు గారికి నా ధన్యవాదాలు.

చిత్రం ప్రతి ప్రేక్షకుడు మనసుకు హత్తుకుంటుంది .జూలై 8 న విడుదల అవుతున్న ఈ చిత్రాన్ని అందరూ చూసి ఆదరించండి ” అని తెలిపారు.

 Everyone's Favorite Movie Is Ma Nanna Naxalite , Produced By Chadalavada Srinivasa Rao , Ma Nanna Naxalite , Sunil Kumar Reddy , Raghu Kunche, Ajay, Subba Raju, LB Sriram, Jiva, Krishna Burugula, Rekha Nirosha, Vinay Mahadev, Anil, FM Babai, Samudhar Venkatesh, Babji, Bugatha Satyanarayana, Ankoji Rao, Kashi Vishwanath, Kanaka Rao, Prasanna Kumar, Padmaja Lanka, Dragon Prakash Master,-అందరు మెచ్చే చిత్రం మా నాన్న నక్సలైట్ #8211; నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దర్శకుడు అజయ్ మాట్లాడుతూ

“మా నాన్న నక్సలైట్ చిత్రం లో ప్రతి డైలాగ్ ఒక ఆణిముత్యం లా ఉంటుంది .రాజకీయ నాయకుల్లో మంచివాళ్ళు ఉన్నట్టు జర్నలిస్ట్ లో కూడా చెడ్డవాళ్లు ఉంటారు, ఇది ఈ చిత్రం లో ఒక డైలాగ్, ఇలాంటి అద్భుతమైన డైలాగ్స్ లు ఎన్నో ఉన్నాయి ఈ చిత్రం లో. నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మంచి సెంటిమెంట్ సినిమా. సొసైటీ కి చాలా ఉపయోగపడుతుంది.ఇలాంటి మంచి చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి” అని కోరుకున్నారు.

నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ

“మా నాన్న నక్సలైట్ చిత్రం పాటలు, ట్రైలర్ చాలా బాగున్నాయి అని అందరూ అంటున్నారు.కథ విన్న వెంటనే చాలా నచ్చింది.సినిమా ఇంకా చాలా బాగా వచ్చింది.నా బ్యానర్ లో వస్తున్న అద్భుతమైన చిత్రం “మా నాన్న నక్సలైట్“.మీడియా మిత్రులు కూడా మా చిత్రాన్ని ప్రోత్సహిస్తున్నారు.

సునీల్ కుమార్ గారితో మరిన్ని చిత్రాలు చేస్తాను” అని తెలిపారు.

Disclaimer : TeluguStop.com Editorial Team not involved in creation of this article & holds no responsibility for its content.This story is published using press releases provider feed.


తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube