ప్రతి ఒక్కరూ జాతీయభావం పెంపొందించుకోవాలి: గంగిడి మనోహర్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా: దేశంలో ప్రతి ఒక్కరూ జాతీయభావం పెంపొందించుకోవాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగిడి మనోహర్ రెడ్డి అన్నారు.స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో మంగళవారం హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు.

 Everyone Should Develop Nationalism Gangidi Manohar Reddy, Nationalism, Gangidi-TeluguStop.com

ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ ప్రజలందరిలో జాతీయభావం పెంపొందించేందుకు ప్రధాని మోడీ హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి పిలుపునిచ్చారని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు,పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube