Arvind Kejriwal : ఈడీ విచారణకు సీఎం కేజ్రీవాల్ గైర్హాజరుపై సాయంత్రం తీర్పు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) ఈడీ విచారణకు గైర్హాజరు కావడంపై ఇవాళ సాయంత్రం తీర్పు వెలువడనుంది.

 Evening Verdict On Cm Kejriwals Absence For Ed Investigation-TeluguStop.com

ఈ మేరకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇవ్వనుంది.ఢిల్లీ మద్యం కుంభకోణం( Delhi Liquor Scam ) కేసులో విచారణ కోసం ఈడీ అధికారులు ఇప్పటివరకు కేజ్రీవాల్ కు ఐదు సార్లు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.అయితే ప్రతిసారి కేజ్రీవాల్ ఈడీ విచారణకు గైర్హాజరు కావడతో అధికారులు కోర్టును ఆశ్రయించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube