చిరంజీవి కూడా ఆ టైమ్ లో ఆ హీరోలతో పోటీ పడలేకపోయారా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి ( Chiranjeevi )దాదాపు 40 సంవత్సరాలుగా ఇండస్ట్రీని ఏలుతూ వస్తున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఇప్పటికీ కూడా వరుసగా సినిమాలు చేయడమే కాకుండా భారీ సక్సెస్ లను కూడా అందుకుంటున్నాడు.

 Even Chiranjeevi Could Not Compete With Those Heroes At That Time ,chiranjeevi ,-TeluguStop.com

ఇక ఇప్పటికైతే ఈయనను మించిపోయే హీరో మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.అయితే ఒకప్పుడు చిరంజీవికి సైతం పోటీ ఇస్తూ మలయాళ సినిమా ఇండస్ట్రీ నుంచి మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి నటులు చిరంజీవికి భారీ సవాళ్లను విసిరారు.

అయితే అప్పుడు చిరంజీవి కూడా సక్సెస్ లను కొడుతూ సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న రజనీకాంత్ మోహన్ లాల్, మమ్ముట్టి ( Mammootty )లాంటి గ్రేట్ నటులకు పోటీని ఇస్తూ వచ్చాడు.తను మాత్రం ఎక్కడా తగ్గకుండా కమర్షియల్ సినిమాలతోనే సూపర్ సక్సెస్ లను అందుకుంటూ వచ్చాడు.ఇక క్రేజ్ విషయంలో రజనీకాంత్ చిరంజీవి ఇద్దరు పోటీ పడుతూ భారీ స్టార్ డమ్ ను సంపాదించుకోవడంలో సక్సెస్ అయ్యారు.ఇక చిరంజీవికి సౌత్ లో ఉన్న చాలామంది హీరోల దగ్గర నుంచి పోటీ అయితే ఎదురైంది.

 Even Chiranjeevi Could Not Compete With Those Heroes At That Time ,Chiranjeevi ,-TeluguStop.com

అయినప్పటికీ వాళ్ళందరిని దాటుకుని ఈతరం హీరోలతో పోటీ పడుతూ పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ సాధించడం అంటే మామూలు విషయం కాదు.

చూడాలి మరి ఇప్పుడు మలయాళం కన్నడ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలందరితో కూడా చిరంజీవి మళ్ళీ పోటీ పడుతున్నాడు ఇప్పటికి కూడా తనే పై చేయి సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు… ఇక తను చేస్తున్న విశ్వంభర సినిమాతో మరోసారి తన స్టార్ డమ్ ను విస్తరింప చేసుకోవాలనే ప్రయత్నంలో చిరంజీవి ఉన్నట్టుగా తెలుస్తుంది… ఇక ఈ సినిమాతో కనక సూపర్ సక్సెస్ ని అందుకుంటే చిరంజీవి సీనియర్ హీరోలందరిలో ఇండియాలోనే టాప్ హీరోగా ఎదుగుతాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube