చివరి ప్రయత్నం అవ్వడంతో రెచ్చి పోయి అందాల ప్రదర్శణ  

Rajina Kasandra Glamoress Roll In Evaru Movie-

మెగా హీరోలతో వరుసగా చిత్రాలు చేసిన ముద్దుగుమ్మ రెజీనా.ఈ అమ్మడు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌తో కెరీర్‌ను ప్రారంభించింది.రకుల్‌ ప్రీత్‌ మాదిరిగానే చిన్న చిన్న చిత్రాలతో కెరీర్‌ను నెట్టుకు వచ్చింది...

Rajina Kasandra Glamoress Roll In Evaru Movie--Rajina Kasandra Glamoress Roll In Evaru Movie-

అయితే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు అదృష్టం కలిసి వచ్చి ఏకంగా సూపర్‌ స్టార్స్‌తో నటించే అవకాశాలు దక్కించుకుంది.కాని రెజీనా మాత్రం ఇంకా చిన్నా చితక చిత్రాలు మాత్రమే చేస్తూ వస్తోంది.ఈ అమ్మడు తాజాగా ‘ఎవరు’ చిత్రంలో అవకాశం దక్కించుకుంది.తాజాగా ఈ చిత్రంకు సంబంధించిన టీజర్‌ను యూనిట్‌ సభ్యులు విడుదల చేశారు.

Rajina Kasandra Glamoress Roll In Evaru Movie--Rajina Kasandra Glamoress Roll In Evaru Movie-

టీజర్‌లో రెజీనా రెచ్చి పోయింది.ముందు నుండి అనుకుంటున్నట్లుగానే రెజీనాకు ఇది లైఫ్‌ అండ్‌ డెత్‌ ప్రాజెక్ట్‌ అన్నట్లు.ఈ ప్రాజెక్ట్‌ వర్కౌట్‌ అయితే తప్ప రెజీనాకు మళ్లీ ఏమైనా ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.ఈ చిత్రం తర్వాత కూడా రెజీనా కెరీర్‌ను కొనసాగించాలంటే ఖచ్చితంగా ఈ చిత్రం హిట్‌ అవ్వాలి.

అందుకే ఈ చిత్రంలో అడ్డు అదుపు లేకుండా అందాల ప్రదర్శణ చేసింది.టీజర్‌ లోనే రచ్చ చేసి చూపింది.ఇక సినిమాలో ఏ స్థాయిలో ఈ అమ్మడు రెచ్చి పోయి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు..

ప్రస్తుతం అవకాశాల కోసం హీరోయిన్స్‌ తప్పనిసరి పరిస్థితుల్లో అందాల ప్రదర్శణకు ముద్దు సీన్స్‌కు బికినీ సీన్స్‌కు ఓకే చెప్పాల్సి ఉంటుంది.అందుకు రెజీనా ఏమాత్రం అడ్డు చెప్పకుండా ఇష్టానుసారంగా స్కిన్‌ షో చేసింది.దాంతో ఈ చిత్రం ఫలితం ఎలా ఉన్నా కూడా రెజీనా గురించి చిత్రం విడుదలైన తర్వాత తప్పకుండా మాట్లాడుకుంటాం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.ఈ చిత్రంతో మరో రెండు సంవత్సరాల పాటు రెజీనా తన కెరీర్‌ను కొనసాగించే అవకాశం ఉందని కూడా టాక్‌ వినిపిస్తుంది.