మహేష్ సీక్రెట్స్ అన్నీ రాబట్టిన ఎన్టీఆర్..లిస్టులో ఏమేమి ఉన్నాయంటే

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను తారక్ తన హోస్టింగ్ తో అలరిస్తున్న విషయం తెలిసిందే.జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న ”ఎవరు మీలో కోటీశ్వరులు” షో కోసం తారక్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

 Evaru Meelo Koteeswarulu With Mahesh Babu, Emk,evaru Meelo Kotishwarulu,evaru Me-TeluguStop.com

సెలెబ్రిటీ గెస్టులతో ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి శతవిధాల ప్రయత్నించింది.ఇక ఈ షో కోసం ఎంతో మంది గెస్టులు వచ్చారు.

అందులో మహేష్ బాబు కూడా ఉన్నారు.

ఎవరు మీలో కోటీశ్వరులు లాస్ట్ ఎపిసోడ్ లో మహేష్ బాబును తారక్ హాట్ సీట్ లో కూర్చోపెట్టి గేమ్ ఆడించాడు.

ఈ ఎపిసోడ్ అన్ని ఎపిసోడ్స్ కంటే ఎక్కువుగా బుల్లితెర ప్రేక్షకులను అలరించింది.నిన్న ప్రసారం అయిన ఈ ఎపిసోడ్ లో మహేష్ గేమ్ ఆడి 25 లక్షలు కూడా గెలుచుకున్నారు.

ఇక గేమ్ తో పాటు తారక్ మహేష్ లోని చాలా సీక్రెట్స్ ను బయటకు తెప్పించాడు.

Telugu Emk, Evarumeelo, Mahesh Babu-Movie

అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంత అందంగా ఉండడానికి ఎలాంటి డైట్ వాడుతున్నాడు.ఎలాంటి ఫుడ్ అంటే మహేష్ కు ఇష్టం.ఎలాంటి గేమ్స్ చూడడం ఇష్టం.

వంటి సీక్రెట్స్ ను తారక్ మహేష్ తో చెప్పించాడు.మహేష్ స్పోర్ట్స్ గురించి మాట్లాడుతూ తనకు.

బాస్కెట్ బాల్ చూడడం అంటే చాలా ఇష్టమని తెలిపాడు.మహేష్ తాను 12వ తరగతి వరకు క్రికెట్ ఆడానని చెప్పడంతో తారక్ మనం త్వరలోనే కలిసి క్రికెట్ ఆడదాం అని చెప్పడంతో మహేష్ ఓకే చెప్పాడు.

Telugu Emk, Evarumeelo, Mahesh Babu-Movie

ఇంకా మహేష్ కు ఇష్టమైన ఫుడ్ గురించి తారక్ అడగగా.తనకు హోమ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం అని.ముఖ్యంగా అమ్మమ్మ వండినది అంటే ఇంకా ఇష్టం అని తెలిపాడు.ఇంకా హైదరాబాదీ బిర్యానీ అంటే చాలా ఇష్టం అని మహేష్ తెలిపాడు.

ఇంకా తనకు ఇష్టమైన సాంగ్ గురించి అడగగా ‘ఒక్కడు‘ ఆల్బమ్ తన ఫేవరేట్ అని మహేష్ తెలిపాడు.ఇలా మహేష్ ఎప్పుడూ చెప్పని చాలా విషయాలను.తారక్ మహేష్ తో చెప్పించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube