కొడుకుల గురించి సీక్రెట్స్ చెప్పిన ఎన్టీఆర్.. పెద్దోడిలోపోలిక వాళ్లదే అంటూ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెర వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమం మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది.ఈ కార్యక్రమానికి వచ్చిన కంటెస్టెంట్స్ తో ఎన్టీఆర్ ఎంతో సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ.

 Evaru Meelo Koteeswarulu Jr Ntr About His Sons Abhay And Bhargav-TeluguStop.com

ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తుంటాడు.కొన్ని సార్లు ఎన్టీఆర్ తన వ్యక్తిగత విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

ఈ క్రమంలోనే గత వారం ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి టాలెంటెడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ వచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న వీరు ఎన్టీఆర్ తో సరదాగా ముచ్చట్లు పెట్టుకున్నారు.

 Evaru Meelo Koteeswarulu Jr Ntr About His Sons Abhay And Bhargav-కొడుకుల గురించి సీక్రెట్స్ చెప్పిన ఎన్టీఆర్.. పెద్దోడిలో పోలిక వాళ్లదే అంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

,/br>

ఈ సందర్భంగా కొరటాల శివ మాట్లాడుతూ తనకు టామ్ అండ్ జెర్రీ కార్టూన్ అంటే ఎంతో ఇష్టమని తెలుపగా ఎన్టీఆర్ రాజమౌళి కూడా ఆ కార్యక్రమం చాలా ఇష్టం అని తెలిపారు.అయితే ఈ కాలం పిల్లల అభిరుచి మారిందని ఎంతో వైలెంట్ కార్టూన్స్ చూస్తున్నారంటూ ఎన్టీఆర్, కొరటాల చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలోనే కొరటాల శివ మాట్లాడుతూ ఒకసారి మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతూ తను సోఫాలో పడుకున్నప్పుడు తన మనవరాలు వచ్చి చిరు గారిని గుద్దేసి వెళ్లిపోయిందట.తరువాత ఆ నొప్పిని తట్టుకోవడానికి చిరు ఐస్ బ్యాగ్ ఉపయోగించారని కొరటాల చెప్పుకొచ్చారు.

ఈ విషయం గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ ఇలాంటి అనుభవం తనకు కూడా ఎదురైందని మంచి నిద్రలో ఉన్నప్పుడు వచ్చి కొట్టేసి వెళ్తాడ .ఎందుకు మూడు మారుతుందో తెలియదని ఎన్టీఆర్ చెప్పగా అందుకు కొరటాల .అభయ్ అయి ఉండడు.భార్గవే” అయి ఉంటాడని పరోక్షంగా భార్గవ్ పేరు తెలియజేశారు.

Telugu Abhay, Bhargav, Evaru Meelo Koteeswarulu, Jr Ntr, Orataal Shiva, Pranitha, Raja Mouli-Movie

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ మాట్లాడుతూ అభయ్ అచ్చం నా పోలిక ఎంతో నెమ్మదస్తుడు, సౌమ్యుడు బాగుంటాడు.భార్గవ్ అచ్చం ప్రణతి పోలిక కదా! కొంచెం ఇదిగా ఉంటాడు కదా అంటూ వారిద్దరినీ ఒప్పించే ప్రయత్నం చేశారు.ఇలా ఈ కార్యక్రమం ద్వారా తన కొడుకుల గురించి ఎన్టీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

#Pranitha #Raja Mouli #Orataal Shiva #Jr NTR #Bhargav

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు