ఇక పురుగులనూ తినండి అంటూ అనుమతించిన ఫుడ్ బోర్డు..!

మనం తినే రకరకాల ఆహార పదార్థాలలో కాయగూరలు, ఆకుకూరలు, మాంసాహారాలు ఇలా పోషకాలు అందించే ఆహార పదార్థాలు ఉంటాయి.ఇక ఏదైనా పండగ సందర్భాలలో, కొన్ని కార్యక్రమాల్లో నిత్యం తీసుకునే పదార్థాలు కాకుండా పలురకాల ఆహార పదార్థాలను తీసుకుంటారు.

 Food Court, Bugs, European Officially,  Eat Mealworms, Insects As Meal, Indian F-TeluguStop.com

ఇదిలా ఉంటే ఓ దేశంలో పురుగులను తినడానికి ఫుడ్ బోర్డు అనుమతించిన విషయం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

మన దేశంలో ప్రస్తుతం సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

కాగా ఈ పండుగ పర్వదినం లో అచ్చమైన తెలుగు వంటకాలను తయారు చేసుకుంటాం.రకరకాల తీపి పదార్థాలు తింటుంటాం.పిండి వంటకాలు, స్వీట్లు, జంతికలు, పులిహోర వంటి ఆయా ప్రాంతాలకు సంబంధించిన ఆహార పదార్థాలు తీసుకుంటాం.కాగా యూరప్ దేశాలో ఇటీవలే తమ అధికారిక ప్రభుత్వం ఓ పదార్థం ను ఆహార పదార్థంగా తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది.

Telugu Bugs, Eat Mealworms, Insects Meal-Latest News - Telugu

యూరప్ లో మెయిల్ మీల్ వర్మ్స్ అనే బీటిల్ జాతి పురుగులను తినేందుకు ఫుడ్ ఏజెన్సీ అనుమతిచ్చింది.వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజమే.ఇప్పటికే అక్కడ రకరకాల జంతువులను, పక్షులను తింటుంటారు.అంతేకాకుండా తొండలను కూడా తింటుంటారు.కాగా ఇటీవలే ఇవే కాకుండా మరో రకమైన పురుగులను తినడానికి అనుమతి ఇవ్వగా.వాటివల్ల మానవ శరీరానికి ప్రోటీన్లు, విటమిన్ లు, ఫ్యాట్ వంటి పోషక పదార్థాలు ఉంటాయని.

పైగా వాటి వల్ల అధిక శక్తి లభిస్తుంది అని తెలిపారు.అంతేకాకుండా వీటిలో రకరకాల పురుగులను కూడా తినడానికి ఆహార అధికారుల సంస్థ తెలిపింది.

అంతేకాకుండా పలు దేశాల్లో కూడా ఇలాంటి రకమైన జంతు ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు.వాటివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవంటూ.

తినడానికి ఫుడ్ సేఫ్టీ ఏజెన్సీ అనుమతి ఇచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube