Chandrahas: అయ్యప్ప స్వామి మాల వేసి యాటిట్యూడ్ చూపించిన చంద్రహాస్.. నెటిజన్స్ ట్రోల్స్!

తెలుగు బుల్లితెర నటుడు ప్రభాకర్ గురించి మనందరికీ తెలిసిందే.ప్రభాకర్ తన కొడుకు చంద్రహాస్ ని హీరోగా పరిచయం చేస్తూ ఒక సినిమాను ప్రారంభించిన విషయం తెలిసిందే.

 Etv Prabhakar Son Chandrahass Once Again Trolling Now He Is Ayyappa Swamy Mala D-TeluguStop.com

అయితే సినిమా ప్రారంభోత్సవం రోజే చంద్రహాస్ పై నెటిజెన్స్ దారుణంగా ట్రోలింగ్స్ చేశారు.వీడు హీరో ఏంటి అంటూ కొంతమంది కామెంట్స్ చేయగా మరి కొంతమంది, నిత్యానంద స్వామి లో ఉన్నాడు అంటూ కొందరు కామెంట్స్ తో రెచ్చిపోయారు.

ఇంకొందరు అయితే ఫోటోలలో యాటిట్యూడ్ చూపిస్తూ కనిపించాడు అంటూ చంద్రహాస్ పై దారుణంగా కామెంట్స్ చేశారు.అయితే కొడుకుపై జరుగుతున్న ట్రోలింగ్స్ కి దెబ్బకు ప్రభాకర్ స్పందించాల్సి వచ్చింది.

తన కొడుకు పై ట్రోలింగ్స్ చేయొద్దు అంటూ నెటిజన్స్ ని ప్రభాకర్ రిక్వెస్ట్ చేసుకున్నాడు.అయితే మొదట్లో తన కొడుకు పై ట్రోలింగ్స్ చేయొద్దు అని రిక్వెస్ట్ చేసిన ఆ ప్రభాకర్ ఆ తర్వాత ఆ ట్రోలింగ్స్ వల్లే తన కొడుకు బాగా పాపులర్ అయ్యాడు అందుకు థాంక్స్ అంటూ నెట్ జెన్స్ కి థాంక్స్ కూడా తెలిపాడు.

అంతే కాకుండా ఆ ట్రోలింగ్స్ సినిమాకి ప్రమోషన్స్ సైతం తెచ్చిపెట్టింది.అలా కొద్ది రోజులపాటు సోషల్ మీడియాలో చంద్రహాస్ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోయింది.చాలా గ్యాప్ తర్వాత చంద్రహాస్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఆ ఫోటోలను చూసిన నెటిజెన్స్ చంద్రహాస్ పై మండిపడుతున్నారు.

Telugu Chandrahas, Etvprabhakar, Prabhakar, Tollywood-Movie

అయ్యప్ప స్వామి మాల వేసిన చంద్రహాస్ ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఈ యాటిట్యూడ్ చూపిస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను చూసిన వీడియోలు షేర్ చేశాడు.తాజాగా చంద్రహాస్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేశాడు.కొత్త కారుకున్న విషయాన్ని తెలుపుతూ ఫ్యామిలీతో కలిసి ఆధ్యాత్మిక టూర్ కి వెళ్తున్నట్టుగా ఆ విషయాన్ని పంచుకున్నాడు.ఆ ఫోటోలు తెగ వైరల్ అవ్వడంతో నెటిజన్స్ మండిపడుతున్నారు.

కొత్త కారుపై స్టైలిష్ ఫోజులు, అందులోనూ స్వామిమాలలో ఉన్న అతను యాటిట్యూడ్ చూపిస్తున్నాడు.నా ఫోటోలపై అందించిన కొందరు నెటిజన్స్ స్వామి మాలలో ఉండి కూడా ఈ పిచ్చి వేషాలు ఏంటి స్వామి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube