బీజేపీలో చేరికతో ఈటెల కమ్యూనిస్టు విధానాలకు స్వస్తి పలికినట్టేనా?

మాజీ మంత్రి ఈటెల సరికొత్త రాజకీయ విధానానికి తెరదీసేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి.అయితే ఇప్పటికిప్పుడు ఆ వ్యూహాలను రంగంలోకి దించకపోయినా పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

 Did Joining The Bjp Put An End To The Spearhead Communist Policies, Bjp, Etela R-TeluguStop.com

అయితే ఈటెల చేరికను తక్కువగా అంచనా కేసీఆర్ ఇప్పటివరకు ఈటెల గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయలేదు.ఎందుకంటే అది వ్యూహంలో భాగంగానే అని మనం అర్థం చేయనుకోవచ్చు.

ఎందుకంటే పార్టీ తరపున ఈటెలను ఎండగడుతూ వస్తూ, సరైన సమయంలో కేసీఆర్ వ్యాఖ్యలు అవసరం ఉన్న చోట అప్పుడు కేసీఆర్ విరుచుకపడే అవకాశం ఉంది.అయితే కమ్యూనిస్ట్ పార్టీ విధానంతో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ఈటెల త్వరలో బీజేపీలో చేరనున్న పక్షంలో ప్రశ్నించే తత్వం ఉన్న ఈటెల మతతత్వ పార్టీగా పేరొందిన బీజేపీలో ఈటెల కొనసాగగలడా అన్నది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులలో మెదిలే ప్రశ్న.

చూద్దాం బీజేపీలో ఈటెల ప్రస్థానం ఎలా సాగుతుందనేది చూడాల్సి ఉంది.అంతేకాక తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ బలహీన పడిన వేళ టీఆర్ఎస్  కు ప్రత్యామ్నాయంగా మారిన పరిస్థితి ఉంది.

బీజేపీ ఇప్పుడు  తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న క్రమంలో ఈటెల చేరిక కొంత లాభించే అవకాశం ఉంది.రాజకీయాలను ఎప్పుడు ఖచ్చితంగా అంచనా వేయడం చాలా కష్టం కాబట్టి భవిష్యత్ లో ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube