ఈ ఏడాది సెంచరి కొట్టడం ఖాయమట

దేశంలో పెట్రోల్‌ రేట్లు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.దశాబ్ద కాలంలో పెట్రోల్‌ రేట్లు ఏకంగా 500 రెట్లు పెరిగాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

 Estimation Petrol Market Price-TeluguStop.com

ఇక ఈ ఏడాది పెట్రోల్‌ రేటు సెంచరీకి చేరడం కన్ఫర్మ్‌ అంటూ మార్కెట్‌ వర్గాల వారు అంటున్నారు.ప్రస్తుతం పెట్రోల్‌ రెట్లను నష్టాలు వస్తున్నా పెంచడం లేదని, త్వరలోనే నష్టాల భర్తీకి భారీగా పెంచాల్సిన పరిస్థితి వస్తుందని, అలాగే బంక్‌ల నిర్వహణ కోసం డీలర్లకు కమీషన్‌ కూడా పెంచే యోచనలో కంపెనీలు ఉన్నాయి.

కంపెనీలు భారీ ఎత్తున రేట్లు పెంచితే మాత్రం ఈ ఏడాది చివరి వరకు 100 రూపాయలు లీటర్‌ పెట్రోలు అవ్వడం కన్ఫర్మ్‌ అంటూ మార్కెట్‌ వర్గాల వారు అంటున్నారు.అతి త్వరలోనే 90లో పడటం మనం చూడబోతున్నట్లుగా మార్కెట్‌ వర్గాల వారు భయపెడుతున్నారు.

ఇప్పటికే పెట్రోలు చాలా భారం అయ్యింది.ఇలాంటి సమయంలో మళ్లీ రేటు పెంచడం అంటే సామాన్యుడిపై పెను భారం మోపడమే అవుతుంది.

ఇలా ముందు ముందు మరెంతకు వెళ్తుందో అనే ఆలోచన ప్రస్తుతం జనాల్లో ఒణుకు పుట్టిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube