ఫొటోటాక్‌ : అమ్మడి అందాలన్నీ అడవి కాచిన వెన్నెలేనా?

తెలుగు అమ్మాయిలు ఎంత అందంగా ఉన్నా, ఎంతగా అందాల ప్రదర్శణ చేసినా కూడా వారి అందాలు అన్ని కూడా అడవి కాచిన వెన్నెల మాదిరిగా అవుతాయి.ఎంతో మంది అందమైన అమ్మాయిలు హీరోయిన్‌గా పరిచయం అయినా కూడా కేవలం వారు తెలుగు అమ్మాయిలు అనే కారణంతో స్టార్‌ హీరోలు వారిని పక్కకు పెట్టారు.

 Photo Talk Esha Rebba, Cinima Chance, Esha Rebba, Esha Rebba Photo Shoot, Esha R-TeluguStop.com

ఇతర భాషల అమ్మాయిల మోజుతో తెలుగు హీరోలు మన అమ్మాయిలకు అన్యాయం చేస్తున్నారు.ఇప్పుడు అదే అన్యాయం ఈషా రెబ్బాకు జరుగుతుంది.

Telugu Cinima Chance, Esha Rebba, Heroins, Telugu Heros, Telugu Heroins-Movie

తెలుగు అమ్మాయి అయిన ఈసా రెబ్బా ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో గుర్తింపు దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది.నటనతో ఆకట్టుకోగల ఈ అమ్మడు అందం విషయంలో కూడా ముంబయి ముద్దుగుమ్మలకు ఏమాత్రం తీసి పోకుండా అందాల ప్రదర్శణ చేసేందుకు సిద్దంగా ఉంది.కాని ఈమెతో అందాల ప్రదర్శణ చేయించేందుకు తెలుగు హీరోలు ఎవరు ఆసక్తి చూపడం లేదు.సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి పోస్ట్‌లు చూస్తుంటే ఈమె తెలుగు అమ్మాయేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతూ ఉంటాయి.

Telugu Cinima Chance, Esha Rebba, Heroins, Telugu Heros, Telugu Heroins-Movie

హాట్‌ ఫొటో షూట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ అబ్బా అనిపించే ఈషాకు ఛాన్స్‌ మాత్రం రావడం లేదు.తాజాగా మరోసారి ఈషా రెబ్బా తన తొడ అందాలను ప్రదర్శిస్తూ ఇచ్చిన ఫొటో షూట్‌ వైరల్‌ అయ్యింది.అయ్యో ఇంత అందమైన హీరోయిన్‌ అందాలు అడవి కాచిన వెన్నెల మాదిరిగా వృదా అవుతుంది కదా అంటూ ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.స్టార్‌ హీరోలు ఇప్పటికైనా ఈషా వైపు ఒక లుక్కు వేయాల్సిందిగా ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube