వైరల్ వీడియో: చెత్త ఎత్తడం ఇంత కష్టమా?

ఇటీవల కాలంలో వచ్చే వీడియోలు ఎంత కామెడీగా ఉంటున్నాయి అంటే చెప్పకూడదు లెండి.ఎన్నో అద్భుతమైన వీడియో.

 Endless Struggle Of Collecting Dust,epic Video, Endless Struggle, Dirt, Dustpan,-TeluguStop.com

ఆహా అనే వీడియోలు.వావ్ అనే వీడియోలు.

బాబోయ్ అనే వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.ఇంకా ఇప్పుడు కూడా అలానే పొట్ట పగేలాల నవ్వే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ వీడియో ఏంటి అంటే? ఓ యువకుడు ఇంటిని మొత్తం ఊడిచేస్తాడు.ఊడిచేసిన అనంతరం అతడు చెత్తను ఎత్తేసేకి వామ్మో వామ్మో ఎంత కష్టపడతాడు అంటే చెప్పకూడదు లెండి.

సాధారణంగా మగవాళ్లకు పని చెయ్యడం రాదు అలాంటి వాళ్ళతో పని చూపిస్తే ఎన్ని కష్టాలు ఉంటాయి అనేది ఈ వీడియోలో చూపించేశారు.

అసలు ఈ వీడియోలో ఏముంది అంటే? ఆ వ్యక్తి చెత్త ఊడ్చి డెస్ట్ పాన్ లోకి ఎత్తేవేసే సమయంలో కొంచం చెత్తే ఎత్తితే ఇంకొంత కిందికి పడటం… అది ఎత్తితే మరికొంత పడటం అలా చెత్త ఎత్తుకుంటూ అతను తన అపార్ట్మెంట్ తలుపు నుంచి బయటేకు వెళ్లి.ట్రంప్ విలేకరుల సమావేశం, వీడియో గేమ్, లాకాసా డి పాపెల్ సెట్, బాహుబలి దగ్గరకు వెళ్లి డార్క్ షో వద్ద చెత్త ఎత్తి వేస్తాడు.చెత్త ఎత్తడం అంత కష్టం అని కామెడీగా చూపించాడు.

ఇంత తెలివైన వాడిని ఎక్కడ చూడలేదు అంటూ ఓ ట్విట్టేర్ యూజర్ వీడియోను షేర్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube