ప్రజారోగ్య నిబంధనల ప్రచురణకు పరిమితులు: ఎన్విరాన్‌మెంటన్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కసరత్తు  

Environment Protection Agency Plans To Limit Scientific Research - Telugu Environment Protection Agency, Nri, Scientific Research, Telugu Nri News Updates, Writing Public Health Regulations

ప్రజారోగ్య నిబంధనలను రూపొందించడానికి ప్రభుత్వం ఉపయోగించే శాస్త్రీయ పరిశోధనలను పరిమితం చేయాలని ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (ఈపీఏ) యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.ఈపీఏ ప్రతిపాదన యొక్క ముసాయిదా ప్రకారం.

Environment Protection Agency Plans To Limit Scientific Research

శాస్త్రవేత్తలు నివేదికలు రూపొందించే ముందు డేటా, రహస్య వైద్య రికార్డులతో సహా, ఏజెన్సీ అధ్యయనం యొక్క తీర్మానాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ చర్య కొత్తగా స్వచ్ఛమైన గాలి మరియు నీటి నిబంధనలను అమలు చేయడాన్ని క్షిష్టతరం చేస్తుందని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.

సైన్స్‌కు సంబంధించిన అనేక విభాగాల్లో డేటాను ప్రచురించడం సాధారణమైన అంశమే.అయితే ఆరోగ్యానికి సంబంధించిన శాస్త్రవేత్తలు వ్యక్తి స్వేచ్ఛ పరిమితులకు లోబడి ఉండటం వల్ల డేటాను ప్రచురించకపోవచ్చునని ఈపీఏ అభిప్రాయపడింది.

తమ ఏజేన్సీ శాస్త్ర సంబంధిత విషయాల్లో పారదర్శకతకు కట్టుబడి ఉందని.2020లో సప్లిమెంటరీని ఖరారు చేయడానికి కసరత్తు చేస్తోందని ఈపీఏ ఒక ప్రకటనలో తెలిపింది.ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నియమాలు మరియు నిబంధనలను రూపొందించేందుకు ఉపయోగిస్తున్న శాస్త్ర ప్రమాణాలపై దేశ ప్రజలకు అవగాహన కలిగించేందుకు ఈపీఏ కృషిచేస్తోంది.అయితే డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన మొదటి రెండేళ్లలో పర్యావరణ నిబంధనలను తగ్గించడంలో ఈపీఏ తన లక్ష్యాలను అధిగమించిందని సెప్టెంబర్‌లో విడులైన వాచ్‌డాగ్ నివేదక వెల్లడించింది.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test