పందెం కోసం మహిళలపై అత్యాచారం! అడ్డంగా బుక్ అయ్యాడు  

నిద్రిస్తున్న మహిళపై అత్యాచారం చేసిన క్రికెటర్ ని దోషిగా తేల్చిన కోర్ట్. .

England Cricketer Rape Attempt On Sleeping Lady-england Cricketer,rape Attempt On Sleeping Lady,world Cup Cricket

దేశంలోనే కాకుండా ప్రపంచ నలుమూలల మహిళల భద్రత విషయం ప్రమాదకరంగానే ఉంది. చాలా మంది మహిళలని లక్ష్యంగా చేసుకొని లోబరుచుకోవడం, లేదంటే అత్యాచారాలకి పాల్పడటం ఒక అలవాటుగా చేసుకున్నారు. ఇప్పుడు ఇంగ్లాండ్ కి చెందిన ఒక క్రికెటర్ కూడా అలాగే తమ కామకలాపాల కోసం మహిళలని లక్ష్యంగా చేసుకున్నాడు..

పందెం కోసం మహిళలపై అత్యాచారం! అడ్డంగా బుక్ అయ్యాడు-England Cricketer Rape Attempt On Sleeping Lady

తన ఫ్రెండ్స్ తో వాట్స్ యాప్ లో పందేలు కాస్టు మహిలలని లోబరుచుకోవడం, లేదంటే అత్యాచారం చేయడం చేసేవాడు. అలాగే ఓ సారి నిద్రిస్తున్న మహిళపై అత్యాచారం చేసారు.

ఆ మహిళ అతనిపై ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు కటకటాల పాలయ్త్యాడు.

అతనే 23 ఏళ్ల అలెక్స్‌ హెప్‌బర్న్‌. క్రికెట్‌ కెరీర్‌ అన్వేషణలో భాగంగా ఇంగ్లండ్‌ వచ్చిన అతను వర్సెస్టర్‌షైర్‌ తరపున ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు. 2017 ఏప్రిల్‌లో వర్సెస్టర్‌లోని తన ఫ్లాట్‌లో నిద్రిస్తున్న మహిళపై అలెక్స్‌ లైంగిక దాడి చేశాడు. దీనిపై కేసు నమోదు కావడంతో 2017 నవంబరులో ఆ జట్టు హెప్‌బర్న్‌తో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరిగిప వర్సెస్టర్‌ క్రౌన్‌ కోర్టు జ్యూరీ అలెక్స్‌ను దోషిగా నిర్ధారించింది. అతడికి విధించే జైలు శిక్షను ఈనెల 30న నిర్ధారించనుంది. మొత్తానికి ఇప్పుడు తన కోరికలతో క్రికెట్ తో పాటు జీవితాన్ని కూడా అలెక్స్ నాశనం చేసుకోవడం గమనార్హం.