హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రి( Gandhi Hospital )ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి( Komatireddy Venkat Reddy ) పరిశీలించారు.ఆస్పత్రిలో కాన్ఫరెన్స్ హాల్, సూపరింటెండెంట్ రూమ్ మాత్రమే శుభ్రంగా ఉన్నాయని తెలిపారు.
అలాగే ఆస్పత్రిలో ఎక్కడికక్కడ డ్రైనేజ్ లీక్ అవుతోందని పేర్కొన్నారు.ఇందుకోసం త్వరలోనే ఇంజనీరింగ్ బృందాన్ని పంపిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు.
కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత( MLA Lasya Nanditha ) మృతిపై ఆయన సంతాపం తెలిపారు.లాస్య భౌతికకాయానికి నివాళులర్పించిన మంత్రి కోమటిరెడ్డి తరువాత గాంధీ ఆస్పత్రిని పరిశీలించారు.