ఇంద్రకీలాద్రిపై పోలీసులపై ఎండోమెంట్ మినిస్టర్ కొట్టు సత్యనారాయణ ఆగ్రహం

భక్తుల రద్ది ఎక్కువగా ఉన్న సమయంలో పోలీసులు తమ కుటుంబ సభ్యులను దర్శనానికి తీసుకెళుతున్న పోలిసులు అదే సమయంలో క్యూలైన్స్ పరిశీలనలో ఉన్న మంత్రి కొట్టు కుటుంబ సభ్యులను తీసుకెళుతున్న పోలీసులను మందలించిన మంత్రి కొట్టు.

చినరాజగోపురం వీఐపీ ఎంట్రీ పాయింట్ వద్ద పోలీసులపై కొట్టు ఫైర్డిఎస్పి ఎక్కడ అంటూ ఆగ్రహం డ్యూటి చేయమంటే మీవాళ్లు పంపుకుంటారా అంటూ ఆగ్రహం డ్యూటి చేయడం ఇష్టంలేకపోతే వెళ్లిపోవచ్చంటూ హెచ్చరిక.

సీపీ కాల్ చేసి పోలీసుల తీరుపై ఫిర్యాదు మరోసారి ఇలా‌చేస్తే ఊరుకోబోనంటూ హెచ్చరించిన కొట్టు సత్యనారాయణ.

Endowment Minister Kottu Satyanarayana Is Angry With The Police Over Indrakiladr
స్టార్ హీరో విజయ్ దేవరకొండ రికార్డును బ్రేక్ చేసిన నాని.. అసలేం జరిగిందంటే?

తాజా వార్తలు