సెక్స్ కోసం ఆ ప్రాణి ప్రాణాలను సైతం లెక్కచేయదట... మీకు తెలుసా?

సెక్స్ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకపోవడమా? ఎప్పుడూ వినలేదంటారా? నిజమేనండి.ఇక శృంగారం అనునిత్యం చేయడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అనేక సందర్భాలలో చెబుతూ వుంటారు.

 Endangered Species Male Quolls Dying For Mating Without Sleeping Details, Animal-TeluguStop.com

అయితే, ఇది మనుషులకు మాత్రమే పరిమితం కాదు.జంతువులకు సంబంధించిన శృంగార జీవితం ఎలా ఉంటుంది? అనే విషయం గురించి ఎపుడైనా ఆలోచించారా? తాజాగా ఓ పరిశోధనలో తేలిన షాకింగ్ విషయం గురించి ఇపుడు తెలుసుకుందాం.

అంతరించిపోతున్న మగ నార్త్ కోల్స్ అంటే అదో రకమైన ఎలుక జాతన్నమాట.ఇవి సెక్స్ కోసం నిద్ర కూడా పోవట.ఆ అలవాటే వాటిపాలిట యమపాశంలా మారిందని ఇపుడు అంతరించిపోతున్న వాటిపై పరిశోధనలు చేసి చెబుతున్నారు.కాగా ఈ పరిశోధనలో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి.

దీని ప్రకారం.సంభోగం కోసం ఆడ నార్త్ కోల్స్ కోసం మగ నార్త కోల్స్ పరితపిస్తాయట.

Telugu Animal, Australia, Endangered, Latest, Male Quolls, Quolls, Scientist-Lat

వాటితో శృంగారం చేయడం కోసం ఎంత దూరమైనా ప్రయాణిస్తాయి.ఈ ప్రక్రియలో అవి నిద్రని మారిపోతాయట.ఇలా నిద్రలేకపోవడం, విశ్రాంతి లేకపోవడం వల్ల అవి ప్రాణాలు కోల్పోతున్నాయని తాజాగా తేల్చారు పరిశోధకులు.ఈ కారణంగానే సంతానోత్పత్తి కాలంలోనే మగ నార్త్ కోల్స్ విపరీతంగా చనిపోతున్నాయని నిర్ధారించారు.

Telugu Animal, Australia, Endangered, Latest, Male Quolls, Quolls, Scientist-Lat

ఆస్ట్రేలియాలోని నార్తర్న్ టెరిటరీ తీరంలో ఉన్న గ్రూట్ ఐలాండ్‌లో వైల్డ్ రోమింగ్ కోల్స్‌పై పరిశోధనలు జరిపి, మగ, ఆడ కోల్స్‌కు బ్యాక్‌ప్యాక్‌లలో సెన్సార్స్ ఏర్పాటు చేసి 42 రోజుల పాటు పరిశీలించారట.ఆ పరిశోధనలోనే సంచలన విషయాలు వెలుగు చూశాయి.ఇవి ఒక రాత్రిలో దాదాపు 10 కిలోమీటర్ల పైగానే నడిచాయని గుర్తించారు.ఇక ఈ మగ కోల్స్ పరాన్నజీవులను ఆకర్షించేలా ప్రవర్తిస్తాయట.ఇది కూడా వాటి మరణానికి కారణంగా చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube