జమ్ముకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ?- Encounter In Jammu Kashmir

encounter in jammu kashmir Jammu Kashmir, Shopian, Hadipora, terrorists, Encounter - Telugu Encounter, Hadipora, Jammu Kashmir, Shopian, Terrorists

ఎన్నడు ఆగుతుందో తెలియదు ఉగ్రవాద యుద్ధం.ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు రావణ కాష్టం.

 Encounter In Jammu Kashmir-TeluguStop.com

ఇది భారతదేశాన్ని కాపాడే సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య జరుగుతున్న భీకర పోరాటం.అనుక్షణం అప్రమత్తంగా ఉండటం వల్ల ఈ మాత్రం భరత మాత చల్లగా ఉంది.

లేదంటే రక్తసిక్తంతో తడిసి ముద్ద అవుతుంది.ఇలా అవడం లేదంటే దేశం కోసం సైనికులు ఆర్పించే ప్రాణాలే కారణం.

 Encounter In Jammu Kashmir-జమ్ముకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే తాజాగా జమ్ముకాశ్మీర్‌ షోపియాన్​ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారట.ఈ మేరకు షోపియాన్ జిల్లాలోని హదిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు శనివారం రాత్రి తనిఖీలు నిర్వహించాయట.

,/br>

ఈ క్రమంలో ఉగ్రవాదులు బలగాలపై ఎదురుకాల్పులకు పాల్పడగా, జవానులు కూడా ఆత్మరక్షణార్ధం చేసిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది మృతి చెందగా ఈరోజు తెల్లవారు జామున మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్టు అధికారిక సమాచారం.

#Shopian #Terrorists #Hadipora #Jammu Kashmir #Encounter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు