ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ ప్రాసెసింగ్‌లో పెరుగుతున్న ఆలస్యం  

Delays In Employment Authorization Document Uscis Processing Times-nri,telugu Nri News Updates,uscis Processing,uscis Processing Times,డాక్యుమెంట్ ప్రాసెసింగ్‌

ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ) కోసం యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ వద్ద ప్రాసెసింగ్ సమయం ఇప్పటికే రికార్డు స్థాయిలో పెరుగుతూనే ఉంది.అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో చట్టబద్ధంగా పనిచేయడానికి విదేశీ పౌరులను అనుమతించడానికి ఈఏడీలు ఉపయోగపడతాయి.

Delays In Employment Authorization Document USCIS Processing Times-Nri Telugu Nri News Updates Uscis Times డాక్యుమెంట్ ప్రాసెసింగ్‌

యూఎస్‌సీఐఎస్‌ ద్వారా ఈఏడీలు జారీ చేయబడతాయి.

దరఖాస్తుదారులలో వలస కానీ ఉద్యోగి వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములు డిపెండెంట్ ఎల్2, ఈ1, ఈ2 మరియు ఈ3 హోదాలలో ఉన్నవారు, కొంతమంది హెచ్4 డిపెండెంట్లు అర్హులు.

కాగా 2019 ప్రారంభంలో సగటు ప్రాసెసింగ్ సమయం సుమారు 3 నెలలు.ప్రస్తుతం ఇది 4-5 నెలల వరకు పెరిగింది.అయితే దేశంలోని కొన్ని యూఎస్‌సీఐఎస్ సేవా కేంద్రాలలో ఇది 7-8 నెలల వరకు ఉంది.

ఇదే సమయంలో ఎల్2 వంటి డిపెండెంట్ స్టేటస్ హోల్డర్ల కోసం ఈఏడీ దరఖాస్తుల ప్రాసెసింగ్ ఆలస్యమవుతోంది.కొత్తవాటికే ఇంత సమయం పడుతుండగా ఈఏడీల రెన్యూవల్ మరింత ఆలస్యం అవుతుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.యూఎస్‌సీఐఎస్ పాలసీ మాన్యువల్ వాల్యూమ్ 1, పార్ట్ ఎ, పబ్లిక్ సర్వీసెస్, చాప్టర్ 5, మే 10, 2019 నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం ఈ క్రింది అంశాల్లో మాత్రం దరఖాస్తులు వేగంగా ప్రాసెసింగ్ చేయబడతాయి.

* అత్యవసర మనవతా కారణాలు
* యూఎస్ ప్రభుత్వ ఆసక్తులు (రక్షణ శాఖ లేదా హోంలాండ్ సెక్యూరిటీ ఇతర జాతీయ భద్రతా ప్రయోజనాలు)

.

తాజా వార్తలు

Delays In Employment Authorization Document Uscis Processing Times-nri,telugu Nri News Updates,uscis Processing,uscis Processing Times,డాక్యుమెంట్ ప్రాసెసింగ్‌ Related....