ఫన్నీ వీడియో: ఆఫీస్‌లో ఉన్నానని మర్చిపోయి.. మమ్మీ చాయ్ అంటూ అరిచిన ఉద్యోగి..

కరోనా తర్వాత చాలామంది ఇంటి నుంచే వర్క్ చేయడం స్టార్ట్ చేశారు.ఇప్పటికీ చాలామంది వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నారు.

 Employees Shouts Mummy Chai In Office Funny Video Viral Details, Funny Video,viral Latest, News Viral, Social Media, Mummy, Chai , Employees Shouts ,mummy Chai ,office ,funny Video Viral, Work From Home Effect-TeluguStop.com

కొందరు మాత్రం తిరిగి ఆఫీసర్ కి వెళ్తున్నారు.అయితే చాలా కాలంగా ఇంటి మంచి పని చేయడంతో వారికి వర్క్ ఫ్రమ్‌ హోమ్ బాగా అలవాటు అయ్యింది.

ఈ నేపథ్యంలోనే ఒక ఉద్యోగి తాను ఆఫీస్‌లో ఉన్నానన్న విషయం మరిచి ఇంట్లో నుంచే పని చేస్తున్నానని అనుకుని ‘మమ్మీ… చాయ్’ అంటూ గట్టిగా అరిచాడు.దీంతో ఆఫీస్ లో ఉన్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

 Employees Shouts Mummy Chai In Office Funny Video Viral Details, Funny Video,viral Latest, News Viral, Social Media, Mummy, Chai , Employees Shouts ,mummy Chai ,office ,funny Video Viral, Work From Home Effect-ఫన్నీ వీడియో: ఆఫీస్‌లో ఉన్నానని మర్చిపోయి.. మమ్మీ చాయ్ అంటూ అరిచిన ఉద్యోగి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇది చూసిన నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక పెద్ద ఆఫీసులో ఒక ఉద్యోగి కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేయడం చూడవచ్చు.అతడు ఒకేసారి మమ్మీ… చాయ్ అంటూ అరవడం కూడా మీరు వినవచ్చు.

దీనితో సహోద్యోగులు అందరూ కూడా బిత్తరపోయి చూసారు.ఆ తర్వాత సదరు ఉద్యోగి తాను ఇంట్లో కాదు ఆఫీసులో ఉన్నాను అని తెలుసుకునే బిక్కమొహం వేశాడు.

బహుశా ఈ ఉద్యోగి ఇంటి వద్ద నుంచి పని చేస్తున్నప్పుడు టీ కోసం తన తల్లిని అలాగే అరిచి అడిగే వాడేమో.అదే అలవాటు అయి ఇప్పుడు ఆఫీస్ లో కూడా అరిచేశాడు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.యూట్యూబ్ లో షేర్ చేసిన ఈ వీడియోకి వేలల్లో వ్యూస్, లైక్స్ వచ్చాయి.

దీనిపై మీరు కూడా ఒక లుక్కేయండి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube