ఉద్యోగులు వాస్తవ పరిస్థితులు అర్ధం చేసుకుని ఆలోచించాలి మంత్రి పేర్ని నాని

ఎవరో చెప్పిన మాటలకు బావోద్వేగానికి గురై సమ్మె నిర్ణయం తీసుకోవద్దు.ఉద్యోగుల పట్ల సానుభూతి లేకపోతే అధికారంలోకి రాగానే 27 శాతం ఐఆర్ ఎందుకు ఇస్తారు.? ఉద్యోగుల్ని కన్న బిడ్డలా చూసుకోవాలని మా ప్రభుత్వం అనుకుంటుంది.మీ కోరికలు తీర్చలేకపోతునందుకు సీఎం జగన్ చాలా బాధ పడుతున్నారు.

 Employees Should Understand The Real Situation Perni Nani , Perni Nani ,ysrcp-TeluguStop.com

ఇలాంటి సందర్భంలో కొంతమంది రాజకీయ లబ్ది కోసం మాట్లాడుతున్నారు.ఉద్యోగుల ఆందోళనలు క్యాష్ చేసుకోడానికి కొందరు గోతికాడ నక్కలా చూస్తున్నారు.

ఉద్యోగుల పట్ల ముసలి కన్నీళ్లు కురుస్తున్న వారు గతంలో మిమ్మల్ని ఎలా చూసారో ఆలోచించాలి.

టీడీపీ, బీజేపీ,జనసేన కలిసి ఐదేళ్లు పాలించి ఒక్క ప్రభుత్వ ఉద్యోగం అయినా ఇచ్చారా.? కోవిడ్ తో వ్యవస్థ మొత్తం తల్లడిల్లుతుంది.2020 లో 62 వేల కోట్లు ఆదాయం రావాల్సి ఉంటే 60 వేల కోట్లు వచ్చింది…2021 లో 82 వేల కోట్లు రావాల్సి ఉంటే 60 వేల కోట్లు రాబడి వచ్చింది.కోవిడ్ కోసం ఇప్పటివరకు 30 వేల కోట్లు ఖర్చు చేసింది ప్రభుత్వం.కేంద్రం నుండి రావాల్సిన వాటాలు భారీగా పడిపోతున్నాయి. కొత్త పీఆర్సీ వల్ల 10 వేల కోట్లు అధికంగా చెల్లింపులు పెరిగాయి.

Employees Should Understand The Real Situation Perni Nani , Perni Nani ,ysrcp , Ys Jagan , Ap Poltics, Prc, Employess, Tdp Party , Janseena - Telugu Ap Poltics, Employess, Janseena, Perni Nani, Tdp, Ys Jagan, Ysrcp

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube