పీఆర్సీ జీవోల కు వ్యతిరేకంగా సచివాలయం లో ఉద్యోగుల నిరసన..

సచివాలయంలోని మూడవ బ్లాక్ వద్ద సమావేశం అయిన ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు మొదటి బ్లాక్ వరకు సచివాలయంలో ర్యాలీ నిర్వహించిన ఉద్యోగులు.కె.

 Employees Protest In The Secretariat Against Prc Organism, Employees , Secretar-TeluguStop.com

వెంకట్రామిరెడ్డి ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం పీఆర్సీ గురించి ఉద్యోగులకు ఏమి కావాలో ప్రభుత్వానికి స్పష్టం గా చెప్పాం అధికారుల కమిటీ సిఫార్సులు అంగీకరించబోయేది లేదని పదేపదే చెప్పాము.

వారు ఇచ్చిన సిఫార్సులు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని సీఎం వద్ద కూడా స్పష్టం చేశాం హెచ్ ఆర్ ఏ విషయం లో ఏమాత్రం తగ్గేది లేదని సీఎం కు స్పష్టం చేశాం దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుందామని సీఎం స్వయంగా చెప్పారు.

చర్చ లేకుండానే జీవోలను జారీ చేసేశారు.ఇది మనకు అంగీకారం కాదు జీవోలను వెనక్కు తీసుకోవాలి మళ్ళీ 11 వేతన సవరణ కమిషన్ ఇచ్చిన సిఫార్సులు అమలు చేయాలని కోరుతున్నాం గొంతెమ్మ కోర్కెలు కాకుండా న్యాయమైన ఉద్యోగుల డిమాండ్లకు పరిష్కారం చేయాలి రెండురోజుల పాటు నల్ల బ్యాడ్జిల నిరసన సోమవారం నుంచి ఉద్యమాన్ని తీవ్ర తరం చేయాలని నిర్ణయం తీసుకున్నాం

.

Employees Protest In The Secretariat Against PRC Organism, Employees , Secretaria , PRC , H.r.a, Ap Govt , Ys Jagan , Ap Poltics, Prc - Telugu Ap, Ap Poltics, Employees, Hra, Secretaria, Ys Jagan

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube