అమెరికాలో రచ్చ లేపుతున్న యాంటీ అబార్షన్ వ్యతిరేక ఉద్యమం

అమెరికాలో పెరిగిపోత్జున్న విచ్చలవిడితనం.వివాహ వ్యవస్థతో సంబంధం లేకుండా స్ట్రీ, పురుష సంబంధాల కారణంగా అబార్షన్ ల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్నాయి.

 Emily Ratajkowski Strips To Protest Alabama Abortion Law-TeluguStop.com

దీంతో దేశంలో చాలా రాష్ట్రాలలో కుటుంబ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిని పిల్లల సంఖ్య కూడా తగ్గిపోతుంది.ఈ నేపధ్యంలో జనాభ విషయంలో జాగ్రత్త వహించాలని ఫిక్స్ అయిన అమెరికా ప్రభుత్వం చాలా రాష్ట్రాలలో అబార్షన్ నిషేధంపై వ్యతిరేక ఉద్యమాన్ని మొదలెట్టారు.

దీనికి సెలబ్రేటీల నుంచి సామాన్య మహిళల వరకు అందరూ మద్దతు ఇవ్వడంతో పాటు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ ఉద్యమానికి మద్దతుగా యాంటీ అబార్షన్ లాని వ్యతిరేకిస్తూ మోడల్ రాటజ్‌కోవ్స్‌కి నగ్న ప్రదర్శనతో నిరసన తెలియజేసింది.

అబార్షన్‌పై మహిళల సొంత నిర్ణయానికి అవకాశం లేకుండా చేసే ఈ చట్టం వల్ల వారి హక్కులకు భంగం వాటిల్లుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో నగ్న ఫోటోను ఒకటి పోస్ట్ చేసి తన నిరసన వ్యక్తం చేశారు.

మహిళలకి తమ శరీరం మీద హక్కు ఉండాలని, ఈ అబార్షన్ మహిళల్ల హక్కులని లాక్కోవడమే అని ఈ మోడల్ వాఖ్యనించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube