దానిని కనిపెడితే 100 మిలియన్ డాలర్లు ఇస్తా అంటున్న ఎలాన్..!  

elon musk offers 100 million dollars who finds this technology, elon musk, 100 dollors, new technology, Carbon dioxide emissions, twitter, social media, joe biden - Telugu 100 Million Dollars, Carbon Dioxide Emissions, Elon Musk, Joe Biden, New Technology, Social Media, Twitetr

ప్రపంచ  టెస్లా, స్పెస్ ఎక్స్​ , అధినేత ఎలన్ మాస్క్ తాజాగా ఒక బంపర్ ఆఫర్ ను ప్రకటించారు.ఇంతకీ ఆ బంపర్ ఆఫర్ ఏమిటి అని ఆలోచిస్తున్నారా… సోషల్ మీడియా వేదికగా కార్బన్​ డయాక్సైడ్ ఉద్గారాలు( carbon dioxide emissions) నిల్వ చేసే టెక్నాలజీ ఎవరైనా కనిపెడితే వారికి 100 మిలియన్ డాలర్లను గిఫ్ట్ గా ఇస్తాను అని తెలియజేశాడు.

TeluguStop.com - Elon Says He Will Give 100 Million If He Finds It

ప్రస్తుతం పరిశ్రమలో టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో కార్బన్​ డయాక్సైడ్ ఉద్గారాలును ఎదుర్కోవాల్సి అవసరం ఉంటుంది, దీనివల్ల కాలుష్యం ఎక్కువగా పేరుకొని పోయి గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఈ సమస్యను ఎదుర్కొనేందుకు  కార్బన్ డయాక్సైడ్ నిల్వ చేసేందుకు సరైన టెక్నాలజీని కని పెడితే బాగుంటుందని తెలియచేశాడు.

ఎలాన్ మాస్క్ సోషల్ మీడియా వేదికగా “బెస్ట్ కార్బన్​ క్యాప్చర్ టెక్నాలజీని కనుగొంటే నేను 100 మిలియన్ డాలర్లు డొనేట్ చేస్తా.  పూర్తి వివరాలు వచ్చే వారం  తెలియచేస్తానని ” ట్వీట్ రూపంలో తెలిపారు.

TeluguStop.com - దానిని కనిపెడితే 100 మిలియన్ డాలర్లు ఇస్తా అంటున్న ఎలాన్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇక ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఏలన్ మాస్క్ నిలిచాడు.మార్కెట్లో కూడా టెస్లా ఎలక్ట్రిక్ కార్లు సూపర్ సక్సెస్ అవడంతో ముందు స్థాయికి దూసుకొని పోతున్నాడు ఎలాన్ .ఇది ఇలా ఉండగా మరోవైపు అమెరికా కొత్త  అధ్యక్షుడు జో బైడెన్  కూడా కర్బన ఉద్గారాల అంశంపై దృష్టి పెట్టినట్లు సమాచారం.వాతావరణలో వచ్చే మార్పులను నిరోధించే ప్రయత్నంలో కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు ఎంతటి కృషినైనా  చేస్తామని జో బైడెన్ పేర్కొన్నారు.

.

#100Million #Social Media #Elon Musk #Twitetr #CarbonDioxide

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు