అర్ధనగంగా పార్టీ చేసుకున్న ఎలాన్ మస్క్.. వైరల్ అవుతున్న పిక్స్!

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఏది చేసినా నెట్టింట్లో వైరల్ అయి కూర్చుంటుంది.అలాంటిది అర్ధనగ్నంగా షర్ట్ అనేదే లేకుండా కేవలం ఓ డ్రాయర్ తో ఉంటే, ఆ తంతు వైరల్ కాకుండా ఎలా ఉంటుంది? తాజాగా ఎలాన్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి.విషయంలోకి వెళితే, గ్రీస్ లోని మైకోనోస్ లో పర్యటిస్తున్న మస్క్.ఓ ప్రత్యేక లగ్జరీ యాచ్ లో సముద్ర తీరంలో ఎంజాయ్ చేశారు.ఈ సందర్భంగా ఎలాన్ మస్క్ నీటిలో ఎంజాయ్ చేస్తూ డ్రింక్స్ తాగుతున్న ఫొటోలు, ఆయన తోపాటు స్నేహితులు ఫ్యాషన్ డిజైనర్ సారా స్టాడింజర్, ఆమె భర్త అరి ఎమ్మాన్యుయేల్, మరి కొందరు కూడా ఉన్న ఫొటోలు ఇంటర్నెట్ లో ప్రత్యక్షమయ్యాయి.

 Elon Musk Partying Half Naked Pics Going Viral , Elan Mask , Viral Latest , News-TeluguStop.com

సదరు ఫోటోలలో మస్క్ నలుపు రంగు స్విమ్మింగ్ షార్ట్ వేసుకుని, పైన బనియన్, చొక్కా లాంటివేమీ లేకుండా అక్కడ మందు తాగుతున్న దృశ్యాలను మనం చూడవచ్చును.సదరు ఫొటోస్ ని చూస్తున్న నెటిజలన్లు రకరకాలుగా స్పైదిస్తున్నారు.“హతవిధీ ఇవాళ ఎలాన్ మస్క్‌ను షర్ట్ లేకుండా చూడాల్సి వచ్చిందే.” అని ఒకరెంటే, “గ్రీస్ లో ఎంజాయ్ చేస్తున్న మస్క్‌” అని మరిగారు… “ఆయన స్నేహితులను చూడండి” అని వేరొకరు… ఇలా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.ఇంకో నెటిజన్ మాట్లాడుతూ.“ట్విట్టర్ తో 44 బిలియన్ డాలర్ల లీగల్ పోరాటం చేస్తున్న వేళ కూడా ఏ మాత్రం బాధ లేకుండా ఇలా ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు” అంటూ పేర్కొన్నారు.

Telugu Elan, Elon Musk, Luxury Yacht, Latest-Latest News - Telugu

ఇకపోతే ఎలాన్ మస్క్, ఆయన స్నేహితులు ఎంజాయ్ చేస్తున్న ఖరీదైన బీచ్ కు సంబంధించిన వివరాలను ఓ మీడియా సంస్థ ప్రస్తావించింది.ఆ బీచ్ లో ఆరుగురికి సరిపడా మూడు కేబిన్లు ఉంటాయని.అందులో గడిపేందుకు వారానికి సుమారు 20 వేల డాలర్లు (మన కరెన్సీలో రూ.16 లక్షలు) ఖర్చవుతుందని తెలిపింది.బీచ్లో ఫుడ్, ఇతర సేవలు అందించేందుకు సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారని తెలపడం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube