ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్...తరువాత ఎలాన్ మస్క్ స్పందన వింటే

ఎలాన్ మస్క్ బహుశ ఇతని పేరు తెలియని వారు చాలా తక్కువ మంది ఉండవచ్చు.స్పేస్ ఎక్స్ అధినేత టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఎంత పెద్ద వ్యాపారవేత్తనో మనందరికి తెలుసు.

 Elon Musk As The Richest Man In The World ... Then Listen To Elon Musk's Respons-TeluguStop.com

ఎంత పెద్ద వ్యాపారవేత్త అయినా అతనిలో అందరి వ్యాపారవేత్తల లాగా ఉండగా చాలా వినూత్నంగా వ్యవహరిస్తుంటాడు. కార్పొరేట్ ప్రపంచంలో అతని ఆవిష్కరణలకు ఎంత మంది అభిమానులు ఉన్నారో, ఎలాన్ మస్క్ వ్యక్తిత్వాన్ని అభిమానించే వాళ్ళున్నారు.

ఎలాన్ మస్క్ వ్యక్తిత్వం ఎంత గొప్పదో ఇటీవల ప్రపంచం ముందు మరొక్కసారి రుజువైంది.

సాధారణంగా మనం చేసే ఉద్యోగంలో పదోన్నతి వస్తే మనం ఎంత ఆనందపడుతామో కదా.కాని 190 బిలియన్ డాలర్ల సంపాదనతో ప్రపంచ అత్యంత ధన్యవంతుడిగా రికార్డు సృష్టించిన తరువాత ఎలాన్ మస్క్ స్పందించిన తీరు అతని వ్యక్తిత్వం ఎంత గొప్పదో తెలుస్తోంది.అంత పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిన తరువాత పెద్ద వింతగా అనిపిస్తోంది.

మన పనిలోకి మనం వెళ్లిపోదాం అంటూ ఉద్యోగులకు చెప్పి తన అసాధారణమైన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు.ఈ స్పందన చూసిన నెటిజన్లు ఇంత గొప్ప వ్యక్తిత్వం వల్లే ఇంత గొప్ప వాడయ్యాడని అనుకుంటున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube