ఎల్లారెడ్డిపేట యాదవ యూత్ కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గ్రామ యాదవ యూత్ కమిటీని యూత్ సభ్యులు అందరు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.యాదవ యూత్ కమిటీ అధ్యక్షులుగా ఒగ్గు మహేష్ యాదవ్, ఉపాధ్యక్షులుగా వట్టెల శేఖర్ యాదవ్, బిపేట రాజు యాదవ్, కార్యదర్శి మాదాసు గణేష్ యాదవ్, ఒగ్గు రాజు యాదవ్,ఒగ్గు నగేష్ యాదవ్, కోశాధికారిగా పెద్దవేని భాస్కర్ యాదవ్, బిపేట మనోజ్ యాదవ్, ప్రధాన కార్యదర్శి బింగి రమేష్ యాదవ్,మానుక నాగరాజ్ యాదవ్, క్యాషియర్ గా ఒగ్గు శివకుమార్ యాదవ్,రైటర్ గా మానుక రాజు యాదవ్, సలహాదారులుగా పెద్దవేని లింబాద్రి యాదవ్, పెద్దవేణి విష్ణు యాదవ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు యాదవ్ యూత్ సభ్యులు తెలిపారు.

 Ellareddypet Yadav Youth Working Group Unanimously Elected, Ellareddypet, Yadav-TeluguStop.com

అలాగే కార్యవర్గ సభ్యులుగా మొంచారి మహేష్ యాదవ్, గెంటే గణేష్ యాదవ్, బొల్లు ప్రవీణ్ యాదవ్, చేకుటి అనిల్ యాదవ్,ముద్దం రాకేష్ యాదవ్, ముద్దం అనిల్ యాదవ్, బొంగు సదేశ్ యాదవ్, మానుక అరుణ్ యాదవ్, ఒగ్గు మహేష్ యాదవ్, వట్టెల రాజు యాదవ్, గెంటే చంద్రం యాదవ్,ఒగ్గు వికాస్ యాదవ్,కొర్ర వేణు యాదవ్, బింగి బాబు యాదవ్, పెద్దవేని సతీష్ యాదవ్, వంశీ యాదవ్, పరశురాముల యాదవ్, అంకం ఆంజనేయులు, వట్టెల రవి యాదవ్, పెద్ద వేణి విజయ్ యాదవ్, ముద్దం సతీష్ యాదవ్, గొర్రె మహేష్ యాదవ్,

బుర్రవేణి శేఖర్ యాదవ్, బుర్రవేణి పరుశురాములు యాదవ్, బుర్రవేణి శ్రీను యాదవ్,ఏనుగుల వెంకటేష్ యాదవ్, పెద్దవేని మాధవ్ యాదవ్, చేకుటి అరుణ్ యాదవ్, చేకుటి కళ్యాణ్ యాదవ్, పయ్యావుల నవీన్ యాదవ్, సతీష్ యాదవ్, సాయి యాదవ్, మొగుళ్ల వెంకటేష్ యాదవ్, గుంటి అజయ్ యాదవ్, మొగుళ్ళ తిరుపతి యాదవ్, ఇట్టెం రామకృష్ణ యాదవ్, పయ్యావుల శేఖర్ యాదవ్,లతో పాటు సుమారు 90 మందితో కూడిన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు యాదవ యూత్ సభ్యులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube