దేవుడా.. ‘హౌస్‌ కీపర్‌’ ఉద్యోగానికి రూ.18 లక్షల జీతం..!  

god rs 18 lakh salary for house keeper job elizabeth, queen, house keeping, cleaner posts, english, maths, services, job, Britan Royal Family, English And Maths - Telugu Britan Royal Family, Cleaner Posts, Elizabeth, English, English And Maths, God Rs 18 Lakh Salary For House Keeper Job, House Keeping, Job, Maths, Queen

ఇప్పటి కాలంలో రాజులు రాణులు అనే వారు చాలా తక్కువగా ఉన్నారు.అదే ఇదివరకు కాలంలో వారిదే పెత్తనం మొత్తం.

TeluguStop.com - Elizabeth Queen House Keeping Cleaner Posts

అలా రాజులు, మహారాజులు ఉన్న కోటలోకి పోవాలంటే, అలాగే వారిని కలవడం అంటే చాలా పెద్ద విషయం.అందులోనూ మహారాణి కోసం పనిచేయడం అంటే అబ్బో ఇక అది ఊహించడానికి ఎంతో పెద్ద విషయమే.

అయితే అలాంటి అవకాశం వస్తే ఎలా వదలుకోకుండా ఉంటారు చెప్పండి.అవునండి తాజాగా ఆలా ఆలోచించే వారికి ఓ పండగలాంటి వార్త.

TeluguStop.com - దేవుడా.. హౌస్‌ కీపర్‌’ ఉద్యోగానికి రూ.18 లక్షల జీతం..-General-Telugu-Telugu Tollywood Photo Image

బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ తాజాగా విండర్స్ కాజిల్ కోసం హౌస్ కీపింగ్ అసిస్టెంట్, క్లీనర్ కోసం సరైన అభ్యర్థులను వెతుకుతున్నారు.వినడానికి ఉద్యోగ సమాచారం కాస్త వెరైటీ గా ఉన్న రాయల్ ఫ్యామిలీతో కలిసి నివసించడం అలాగే వారికి సేవలు చేయడం అనేది నిజంగా పెద్ద విషయమే.

ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ మహారాణి కోసం సరైన హౌస్ కిపింగ్ అసిస్టెంట్ అలాగే క్లీనర్ అవసరమంటూ ఉద్యోగ ప్రకటనలు రాయల్ కుటుంబానికి చెందిన వెబ్సైట్లో పొందుపరిచారు.అయితే ఇందుకు సంబంధించి జీతం కూడా ఏం తక్కువ లేదు అండోయ్.ఒక సంవత్సరానికి వారికి జీతం 19,140.09 పౌండ్లు.ఇక ఇది మన కరెన్సీలో చూస్తే 18 లక్షలకు పైగా.అంటే నెలకు హౌస్ కీపింగ్, క్లీనర్ లకు లక్షన్నర దాకా సంపాదించవచ్చు అన్నమాట.

అంతేకాదండోయ్ వారు పని బాగా చేసి మంచి పేరు తెచ్చుకుంటే వారి జీవితం మరింతగా పెరిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు.కేవలం జీతం మాత్రమే కాదు వారికి అందించే సదుపాయాలు కూడా మామూలుగా ఉండవు.

వారు పాలెస్ లో నివసించే అవకాశంతో పాటు వారంలో కేవలం 5 రోజులు మాత్రమే ఉద్యోగం చేసుకునే విధంగా ఉంటుంది.ఇక వారు ఎంప్లాయర్ పెన్షన్ స్కీము కూడా అర్హులు అవుతారు.

వీటితో పాటు సంవత్సరం రోజుల్లో 33 పెయిడ్ లీవ్స్ వారికి అందజేస్తారు.ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి మొదట్లో సంవత్సరం రోజుల పాటు సీనియర్స్ కింద శిక్షణ ఇస్తారట.

ఆ శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న సంవత్సరం చివరిలో ఫుల్ టైం పొజిషన్ ను వారికి ఇస్తారు.ఇకపోతే ఈ ఉద్యోగానికి మాత్రం ఇంగ్లీష్, మ్యాథ్స్ కచ్చితంగా వచ్చి ఉండాలి.

ఇక ఈ దరఖాస్తు చివరి తేది అక్టోబర్ 28 గా నిర్ణయించారు.ఇంకెందుకు ఆలస్యం ఎవరికైనా ఈ ఉద్యోగం చేయాలని ఇష్టంగా ఉంటే రాణి గారికి మీ రెజ్యూమ్ ను పంపించండి.

మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.

#Elizabeth #GodRs #House Keeping #Maths #Cleaner Posts

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Elizabeth Queen House Keeping Cleaner Posts Related Telugu News,Photos/Pics,Images..