చిత్తూరు జిల్లా రామకుప్పంలో ఏనుగుల హల్‎చల్

చిత్తూరు జిల్లాలో గజరాజులు హల్‎చల్ చేశాయి.రామకుప్పం మండలంలో పంట పొలాలను ధ్వంసం చేశాయి.

 Elephant Bustle In Chittoor District Ramakuppam-TeluguStop.com

ఏనుగులు చేసిన దాడిలో వరి, అరటి, టమోటా, బీన్స్ పంటలు నాశనం అయ్యాయి.దీంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు.

అదేవిధంగా ఏనుగుల గుంపు సంచారంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఎప్పుడు ఎటునుంచి వచ్చి దాడి చేస్తాయోననే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు.

ఫారెస్ట్ అధికారులు స్పందించి, వాటిని అడవిలోకి తీసుకెళ్లాలని కోరుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube