తెలంగాణ‌కు నిలిచిపోనున్న విద్యుత్ క్ర‌య‌విక్ర‌యాలు

తెలంగాణ‌కు ఈ అర్ధరాత్రి నుంచి విద్యుత్ క్రయవిక్రయాలు నిలిచిపోనున్నాయి.డిమాండ్ను బట్టి రోజుకు 5 నుంచి 10 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఎక్స్చేంజ్లో తెలంగాణ విద్యుత్ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి.

 Electricity Sales To Telangana Will Be Stopped-TeluguStop.com

అయితే, తెలంగాణతో పాటు 13 రాష్ట్రాలకు విద్యుత్ కొనుగోలు నిలిపివేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్రభుత్వ అధికారులతో టీఎస్ విద్యుత్ అధికారుల సంప్రదింపులు జరుపుతున్నారు.

తెలంగాణలో విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామ‌ని ట్రాన్స్ కో జెన్కో సీఎండీ తెలిపారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube