పటిష్టమైన భద్రత మధ్య ఎయిర్ ఇండియా విమానంలో గన్నవరం విమానాశ్రయానికి ఇప్పుడే చేరుకున్న భారత రాష్ట్రపతి ఎన్నికకు సంబందించిన ఎన్నికల సామాగ్రి ఈ నెల 18 న జరుగనున్న భారత రాష్ట్రపతి ఎన్నికకు సంబందించి డిల్లీలోని భారత ఎన్నికల సంఘం కార్యాలయం నుండి పటిష్టమైన భద్రత మధ్య ఎన్నికల సామాగ్రిని గన్నవరం విమానాశ్రయానికి తీసుకువచ్చిన ఎన్నికల అధికారులు ఎన్నికల సామాగ్రిని గన్నవరం విమానాశ్రయం నుండి పటిష్టమైన భద్రత మధ్య వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ శాసన సభ భవనానికి తీసుకొచ్చి పటిష్టంగా భద్రపర్చేందుకు ఆంధ్రప్రదేశ్ శాసన సభ అధికారులకు అప్పగించిన ఎన్నికల అధికారులు