అక్కడ మోదీ ఫొటోను తొలగించాలని ఆదేశించిన ఈసీ.. ఎందుకంటే..?

అధికారంలో ఉన్న నాయకుల ఫోటోలను ప్రతి చోట ఫ్లైక్సీలుగా మార్చి పెట్టడం మన నేతలకు అలవాటే.కానీ కొన్ని సందర్భాల్లో అంటే ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు మాత్రం ఇలా ఫ్రీ పబ్లిసిటికి సంబంధించి ఫోటోలను పెడతామంటే ప్రతిపక్షాలు ఊరుకోవు.

 Election Commission Of India Ordered To Remove Modi Photo On Corona Vaccination Certificate-TeluguStop.com

ఎక్కడ వారికి ఉన్న సానుభూతి తగ్గిపోతుందో అనే అనుమానం.

ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా జరుగుతున్న క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం సందర్భంగా, వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఇచ్చే స‌ర్టిఫికెట్‌లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఫొటో క‌న‌ప‌డుతోందని ప‌శ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీతో పాటు ప‌లువురు నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

 Election Commission Of India Ordered To Remove Modi Photo On Corona Vaccination Certificate-అక్కడ మోదీ ఫొటోను తొలగించాలని ఆదేశించిన ఈసీ.. ఎందుకంటే..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అదీగాక ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల నేప‌థ్యంలో వ్యాక్సిన్ స‌ర్టిఫికెట్ల‌పై మోదీ ఫొటోను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాల‌ని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారట.

Telugu Corona Vaccination Certificate, Ec, Elections, Five State, Modi Photo, Order, Removal, Tmc, West Bengal-Latest News - Telugu

కాగా ఈ అంశం పై స్పందించిన ఎన్నిక‌ల సంఘం అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న రాష్ట్రాల్లో మోదీ ఫోటోను తొల‌గించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉన్న దృష్ట్యా వెంటనే ఆదేశాలను అమలు చేయాలని పేర్కొంది.

#Removal #Order #Five State #West Bengal #Elections

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు