Jangaon ACP Damodar Reddy : జనగామ ఏసీపీ దామోదర్ రెడ్డిపై ఎన్నికల కమిషన్ వేటు

జనగామ ఏసీపీ దామోదర్ రెడ్డి( Jangaon ACP Damodar Reddy )పై ఎన్నికల కమిషన్ వేటు వేసింది.

ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని డీజీపీ కార్యాలయానికి ఎన్నికల కమిషన్( Election Commission ) అటాచ్ చేసింది.

ఎన్నికల కోడ్( Election Code ) అమలులో ఉండగా ఓ పార్టీకి చెందిన కార్యక్రమంలో ఏసీపీ దామోదర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ క్రమంలో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఏసీపీ దామోదర్ రెడ్డిపై చర్యలు ఈసీ తీసుకుంది.

ఇందులో భాగంగానే ఈసీ ఆయనపై వేటు వేసింది.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు