వైరల్: ఒకవైపు వర్కవుట్స్ చేస్తూనే మరోవైపు రొమాన్స్ లో మునిగి పోయిన వృద్ధ జంట..!

నాలుగు పెదాలు పాడే కమనీయ కావ్యం ముద్దు.ఓ ముద్దు మీ ప్రేమ బంధానికి ఉత్సాహాన్ని అద్దుతుంది.

 Elderly Couple Kisses While Working Out Details, Viral Latest, Viral News, Social Media, Viral Video, Elders, Kissing, Romance,work Outs, Elderly Couple, Kisses ,working Out, Old Couples Love, Pushups, Netizens, Comments-TeluguStop.com

ఇష్టమైన వారికి తమ ప్రేమను తెలపాలంటే.ముద్దు కంటే బలమైనది మరేది లేదంటారు.

ముద్దుతో మీ శరీరంలో కరెంట్ ప్రవహించి, అది శరీరానికి, మనసుకు ఉల్లాసాన్ని, హాయిని ఇస్తుంది.అందుకే సినిమాల్లో ముద్దు సీన్లకు అభిమానులు ఎక్కువ.

 Elderly Couple Kisses While Working Out Details, Viral Latest, Viral News, Social Media, Viral Video, Elders, Kissing, Romance,work Outs, Elderly Couple, Kisses ,working Out, Old Couples Love, Pushups, Netizens, Comments-వైరల్: ఒకవైపు వర్కవుట్స్ చేస్తూనే మరోవైపు రొమాన్స్ లో మునిగి పోయిన వృద్ధ జంట..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ముద్దులు ఇప్పుడు వెండి తెర మీదనే కాక.పబ్లిక్ ప్లేస్ లలోనూ కనిపిస్తున్నాయి.తాజాగా, దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

ఒక వృద్ద దంపతులు వర్క్ అవుట్ చేస్తూ.​ పబ్లిక్ ప్లేస్ లో ముద్దులు పెట్టుకుంటుండగా.అక్కడ ఉన్న ఒక వ్యక్తి దాన్ని వీడియో తీసి ఇన్స్టాగ్రామ్​ లో అప్లోడ్​ చేశాడు.దానికి.‘కలిసి పనిచేసే జంట, ఎల్లప్పుడూ కలిసే ఉంటారు’ అనే క్యాప్సన్ ని వీడియోకు యాడ్ చేసాడు.అతను ఇన్స్టా లో అప్లోడ్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఓ వృద్ద జంట పుల్-అప్ బార్‌పై వర్కవుట్స్​ చేస్తుంటారు.

వృద్ధ దంపుతుల్లో పురుషుడు పుల్​ అప్​ బార్​పై పుష్-అప్స్​ చేస్తుండగా.స్త్రీ అతనికి ఎదురుగా పుల్​అప్స్​ చేస్తూ ఉంటుంది.అలా వారు వర్క్ అవుట్ చేస్తూ.ముద్దులు పెట్టుకుంటున్నారు.అయితే, ఆరు పదుల వయసు పయబడినా కూడా వారిద్దరూ పుల్-అప్‌లు, పుష్-అప్‌ లను కరెక్ట్ గా చేస్తూ.పైగా ముద్దులు పెట్టుకోవడం ఇప్పుడు పలువురిని తెగ ఆకర్షిస్తోంది.

ఈ వీడియోను ఇప్పటివరకు15 లక్షల మందికి పైగా వీక్షించారు.ఈ వీడియోపై నీటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తన్నారు.

ఈ వయసు లోనూ ఇంత ఆనందంగా.ఇంత హెల్తీగా ఉండడం మీకే సాధ్యం అంటూ కామెంట్ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube