బాలిక‌పై పెద్ద‌నాన్న కుమారుడి అత్యాచారం.. 6 నెల‌ల త‌ర్వాత ఎలా బ‌య‌ట‌ప‌డిందంటే..?

ఈ మ‌ధ్య చిన్నారుల‌పై జ‌రుగుతున్న దారుణాల గురించి ఎంత చెప్పినా త‌క్కువే.మ‌నుషులు రాను రాను వావి వ‌ర‌సలు కూడా మ‌ర్చిపోతున్నారు.

 Elder Son Rapes Girl .. How Did She Get Out After 6 Months  Girl, Crime , Crime-TeluguStop.com

అన్నా చెల్లెలు అనే తేడా లేకుండా దారుణాలు చేస్తున్నారు.ఈ మాన‌వ మృగాల కార‌ణంగా ఇప్ప‌టి రోర‌జుల్లో అస‌లు ఆడపిల్లల‌కు మ‌రీ ముఖ్యంగా బాలిక‌ల‌కు రక్షణ క‌రువ‌వుతోంది.

కామవాంఛతో అభంం శుభం తెలియ‌ని వారిపై ఇలా వీరు సాగిస్తున్న మార‌ణ‌కాండ అంతా ఇంతా కాదు.ఇక ఇప్పుడు కూడా ఇలాంటి ఓ దారుణ‌మే చోటుచేసుకుంది.

అదేంటంటే సొంత చెల్లెలిపైనే ఓ అన్న జ‌రిపిన దారుణ‌మిది.

ఎంతో ఆప్యాయంగా చూసుకోవాల్సిన చెల్లిని అత‌గాడు చెర‌బ‌ట్టాడు.

అన్న అనే వ‌రుస కూడా మ‌ర్చిపోయి బాలిక‌పై త‌న కామ‌వాంఛ తీర్చుకున్నాడు.అయితే ఈ ఘోరం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాకు చెందిన‌టువంటి డెంకాడ మండలంలో జ‌రిగింది ఈ ఘ‌ట‌న ఈ మండ‌లంలోని ఓగ్రామంలో పదోతరగతి చదువుతున్న బాలిక అన్న చేతిలోనే అత్యాచారానికి గురైంది.త‌న పెదనాన్న కొడుకు అయిన వ్య‌క్తితో ఆమె కొంచెం చ‌నువుగా ఉండేది.

వ‌రుస‌కు అన్న కావ‌డంతో ఇలా ఉండేది.

Telugu Andrapradesh, Elder Son, Raped-Latest News - Telugu

అయితే ఎప్పుడూ స‌రదాగానే ఉండే వ్య‌క్తి కాస్తా ఓ రోజు ఇంట్లో ఎవరూ లేర‌ని గ‌మ‌నించిన ఆ దుర్మార్గుడు బాలికపై క‌న్నేశాడు.ఇక ఆమెను త‌న ఇంట్లోకి పిలిపించుకుని ఆమె నోట్లో గుడ్డలు కుక్కి మ‌రీ అత్యాచారం చేశాడు ఆ దుర్మార్గుడు.ఇక అక్క‌డితో ఆగ‌కుండా ఆమె నగ్న ఫోటోలు, వీడియోల‌ను త‌న కెమెరాలో రికార్డు చేసి బెదిరించాడు.

ఎవరికి చెప్పినా వాటిని బ‌య‌ట పెడుతానంటూ బ్లాక్ మెయిల్ చేశాడు.అయితే ఈ ఘ‌ట‌న జ‌రిగిన మూడు నెలల త‌ర్వాత బాలిక కొంచెం అస్వ‌స్థ‌త కావ‌డంతో ఆస్ప‌త్రికి తీసుకెల్ల‌గా ఆమెకు అప్ప‌టికే ఆమె మూడు గర్భాన్ని అబార్షన్ చేయించార‌ని చెప్ప‌డంతో త‌ల్లిదండులు షాక్ అయిపోయారు.

ఏమైంద‌ని అడ‌గ్గా జ‌రిగింది చెప్పింది బాలిక‌.అయితే అప్ప‌టి నుంచి ప‌రువు పోతుంద‌ని తెలిసిన త‌ల్లిదండ్రులు తాజాగా ధైర్యం చేసి కంప్ల‌యింట్ ఇచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube