ఈ రాణి రాజ్యం కోసం సొంత తమ్ముళ్ళనే పెళ్లాడింది... అలాగే ఒకేసారి 10 మందితో

ఇప్పటి కాలంలో యుద్ధం, రాజులు, రాణులు, రాజ్యాలు, వంటివి లేవు గాని అప్పటి కాలంలో మాత్రం రాజ్యంలో గెలవడం కోసం రాజులు, రాణులు వేసేటువంటి ఎత్తుగడలు, పథకాల గురించి తెలిస్తే మాత్రం అవాక్కవుతారు. అయితే ఇందులో ఈజిప్టు దేశాన్ని పరిపాలించినటువంటి రాణి క్లియో పాత్ర గురించి తెలిస్తే మాత్రం ఒళ్ళు జలదరించక మానదు.

 Egypt Queen Cleopatra Real Life Facts And Death News,  Cleopatra, Egypt Queen, E-TeluguStop.com

క్రీస్తు పూర్వం 69వ సంవత్సర కాలంలో రాణి క్లియో పాత్ర ఈజిప్టు దేశాన్ని పరిపాలించింది. ఇందులో ముఖ్యంగా క్లియో పాత్ర రాజ్యం కోసం తన తోడబుట్టిన తమ్ముళ్లు అయిన టోలమిన్ 12,టోలమిన్ 13 లను పెళ్లి చేసుకుంది.

ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమిటంటే క్లియో పాత్ర పెళ్లి చేసుకున్న సమయానికి తన తమ్ముళ్లు వయసు కనీసం పదేళ్లు కూడా నిండి ఉండవు. కానీ క్లియో పాత్ర మాత్రం కేవలం రాజ్యం కోసమే తన తమ్ముళ్లని పెళ్లి చేసుకుని వారికి యుక్త వయసు రాగానే హతమార్చేది.

  దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పాత్ర కోసం ఏమైనా చేస్తుందని మరియు పదవీ కాంక్షతో ఎంతకైనా తెగిస్తుందని.

అయితే ఈమెకి రాజ్యంపై ఎంత కాంక్ష ఉండేదో శృంగారంపై కూడా అంతే కాంక్ష ఉండేది.

 ఈ క్రమంలో తన కామ కోరికలను తీర్చుకోవడానికి క్లియో పాత్ర తన రాజ్యంలో ఉన్నటువంటి అందమైన యువకులను రాణి నివాసానికి తెప్పించుకొని సంభోగంలో పాల్గొనేది.ఇందులో భాగంగా ఒకేసారి పది మందితో సంభోగించేది.

ఈ క్రమంలో ఆమెను ఎవరైనా యవకుడు సంతృప్తి పరచకపోతే అతడిని వెంటనే హతమార్చేది.

ఎన్నో కుతంత్రాలు, మంతనాల ద్వారా క్లియో పాత్ర దాదాపుగా ఇరవై ఏళ్ళకు పైగా రాజ్యాన్ని పాలించింది కానీ ఆ తర్వాత తన భర్త ఆంటోని యుద్ధంలో ఓడిపోవడంతో కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

 దీంతో క్లియో పాత్ర కూడా ఓటమిని అంగీకరించలేక పాముతో కాటు వేయించుకుని మృతి చెందింది.  ఆ విధంగా ఈజిప్ట్ దేశం క్లియో పాత్ర కఠిన పాలన నుంచి మృతి చెందింది.

అయితే అప్పట్లో నిర్మించిన పిరమిడ్లు ఈ దేశానికి పర్యాటక వనరులుగా మారాయి.ఇందులో భాగంగా ఈ పిరమిడ్లను చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube