సాగిన చర్మాన్ని టైట్ గా మార్చే ఎగ్ వైట్ మాస్క్  

ప్రతి ఒక్కరు అందంగా ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు.అయితే సరైమార్గంలో వెళ్లి దాన్ని సాధించాలి.ప్రతి చర్మ చర్మ సమస్యకి కంగారపడకుండా మన ఇంటిలో ఉండే సహజమైన పదార్ధలను ఉపయోగించి నయం చేసుకోవచ్చుచర్మం వదులుగా మారితే వయస్సు ఎక్కువ వారీగా కనబడతారు.సాగిన చర్మాన్నటైట్ గా మార్చటానికి కొన్ని ప్యాక్స్ ఉన్నాయి.వాటిని రెగ్యులర్ గఉపయోగిస్తే మంచి ప్రయోజనం కలుగుతుంది.ఇప్పుడు వాటి గురించి వివరంగతెలుసుకుందాం.

Egg Face Masks For Tighter Skin--

ఒక గుడ్డు తెల్లసొనలో రెండు స్పూన్ల నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాకవేయాలి.ఈ ప్యాక్ ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.విధంగా వారానికి ఒకసారి వేసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది.

రెండు స్పూన్ల ఓట్ మీల్ పొడిలో ఒక గుడ్డు తెల్లసొన వేసి బాగా కలపాలి.

మిశ్రమన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేయాలి.ఈ విధంగా వారానికఒకసారి వేసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది.

ఒక బౌల్ లో ఒక గుడ్డు తెల్లసొన తీసుకోని దానిలో అరస్పూన్ మొక్కజొన్పిండి,అరస్పూన్ రోజ్ వాటర్ కలిపి ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాశుభ్రంగా కడగాలి.ఈ విధంగా నెలకు ఒకసారి చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

ఒక గుడ్డు తెల్లసొనలో ఒక స్పూన్ తేనే కలిపి ముఖానికి పట్టించి ఆరితర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి ఒకసారచేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.