10 పైసల ఖర్చుతో.. 40 కిలోమీటర్ల ప్రయాణం..

పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు భారంగా మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నావారి సంఖ్య రాను రాను పెరుగుతుంది.  ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కాస్త ఎక్కువగా ఉండటంతో తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్ సైకిల్ కొనుగోలు చేసేందుకు సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

 Efficient Electric Cycles Which Can Travel Upto 40 Km In One Charge-TeluguStop.com

వాహనాల మార్కెట్లో కొత్త ట్రెండ్ ప్రారంభమైంది.ఇ టెక్నాలజీ వైపు అంతా ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో లో ఆటోమొబైల్ కంపెనీలు కస్టమర్ తగ్గట్టుగా వాహనాలు తయారీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.

  ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కాస్త ఎక్కువగా ఉండటంతో తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్ సైకిల్ కొనుగోలు చేసేందుకు సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.గరుడ, జిప్పీ పేరుతో రెండు మోడళ్లలో సైకిల్ ను కంపెనీ మార్కెట్లోకి తీసుకువచ్చింది.

 Efficient Electric Cycles Which Can Travel Upto 40 Km In One Charge-10 పైసల ఖర్చుతో.. 40 కిలోమీటర్ల ప్రయాణం..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సైకిల్ ను మామూలు సైకిల్ గా తొక్కుకుంటూ వెళ్ళవచ్చు తక్కువ పరిస్థితుల్లో బ్యాటరీ సహాయంతో నడుపుకోవచ్చు.ఒకసారి ఛార్జింగ్ పెడితే 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.40 కిలోమీటర్లు ప్రయాణించే చార్జింగ్ ఖర్చు 10 పైసలు మాత్రమే అవుతుంది.వీటి ధరలు కూడా గరుడ మోడల్ సైకిల్ ధర 31,999, జిప్పీ మోడల్ సైకిల్ ధర 33,499 గా నిర్ణయించారు.

#Travel Upto Km #Garuda Cycle #Fuel India #Zippy Cycle #Paise

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు