బెల్లం తింటే ఈ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని మీకు తెలుసా..?  

what are the effects of overeating jaggery..??, jaggery, health, effects of overeating jaggery, latest news, health tips, diabetes patients, over weight, health news - Telugu Diabetes Patients, Effects Of Overeating Jaggery, Health, Health News, Health Tips, Jaggery, Latest News, Over Weight

బెల్లం.ప్రతి వంటింట్లో తప్పకుండా ఉండే తియ్యని ఆహార పదార్ధము.బెల్లంతో ఎన్నో ర‌కాల వంత‌లు త‌యారు చేస్తారు.ముఖ్యంగా సంక్రాంతి టైమ్‌లో బెల్లంతో చేసిన అనేక పిండి వంట‌లు భార‌తీయుల ఇంట్లో ద‌ర్శ‌న‌మిస్తాయి.ఆయుర్వేద వైద్యశాస్త్రంలో కూడా బెల్లాన్ని ర‌క‌ర‌కాల మందులలో ఉప‌యోగిస్తారు.ఇక మ‌నం రోజు వాడే పంచదార కంటే బెల్లం ఆరోగ్యపరంగా చాలా మంచ‌ద‌న్న విష‌యం తెలిసిందే.

 Effects Of Overeating Jaggery

ఈ క్ర‌మంలోనే దాదాపు చాలా మంది బెల్లాన్ని అధికంగా వాడుతున్నారు.అయితే అతి ఆరోగ్యానికే చేటు అని వినే ఉంటారు.అది బెల్లం విష‌యంలోనూ వ‌ర్తిస్తుంది.అవును! అతిగా బెల్లం ఉప‌యోగిస్తే.

అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.బెల్లం అతిగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

బెల్లం తింటే ఈ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని మీకు తెలుసా..-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image

బెల్లంలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్‌లతోపాటు కొవ్వులు, ప్రోటీన్లు కూడా ఉంటాయి.అయితే బెల్లాన్ని మితంగా తీసుకుంటే ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌దు.ప‌రిమితిని మించి తీసుకున్న‌ప్పుడే బ‌రువు పెరుగుతార‌ని నిపుణులు అంటున్నారు.

ఇక మధుమేహం రోగులు చక్కెరకు ప్రత్యామ్నయంగా బెల్లం తినొచ్చు అని చెబుతుంటారు.

కానీ, వ‌ల్ల ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌దు.కానీ, అతిగా బెల్లాన్ని తీసుకుంటే మాత్రం బ్లడ్ సుగర్ స్థాయిలు పెరిగిపోతాయి.

మ‌రియు మ‌ధుమేహం లేని వారు కూడా అతిగా బెల్లం తింటే.డయబెటీస్ వ‌చ్చే రిస్క్ ఉంది.

బెల్లం అతిగా తింటే మలబద్ధక స‌మ‌స్య కూడా వ‌స్తుంద‌ని నిపుణులు అంటున్నారు.సో.ఆరోగ్యానికి మంచిదే క‌దా అని ఓవ‌ర్‌గా మాత్రం బెల్లం తీసుకోకండి.శ‌రీరానికి ఎంత కావాలో.

అంత మాత్ర‌మే మీ డైలీ డైట్‌లో చేర్చుకోండి.

#Jaggery #Health #Health Tips #Over Weight

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Effects Of Overeating Jaggery Related Telugu News,Photos/Pics,Images..