బల్లి ఏ శరీర భాగం మీద పడితే ఏం జరుగుతుందో తెలుసా.? స్త్రీపురుషుల్లో వేరువేరుగా.! పూర్తి వివరాలు.!  

బల్లి మీద పడితే అరిష్టం అని, బల్లి మీద పడిన వెంటనే తలస్నానం చేసి బల్లి పటాన్ని తాకి లేదా దగ్గరలోని గుడికివెళ్లాలని అంటుంటారు మన పెద్దలు. మన ఇళ్లల్లో తిరిగే బల్లి మన శరీర అవయావాల మీద పడితే ఏం జరుగుతుందో వివరంగా ఈ రోజు మీకోసం మేం అందిస్తున్నాం.

Effects Of Lizard Falling On Body Parts Men And Women-

Effects Of Lizard Falling On Body Parts Of Men And Women

మగవారిపై బల్లి మీద పడ్డప్పుడు: తలపై భాగాన-మరణం వెంటాడుతున్నట్లు ముఖంఫై- ఆర్ధిక సమస్యలు తొలగి, లాభాల బాట పడతారు ఎడమ కన్ను -అంతా శుభమే జరుగుతుంది కుడి కన్ను -చేసి పని విజయవంతం కాదు , అపజయం కలుగుతుంది నుదురుపై -ఇతర సమస్యలలో చిక్కుకోవడం, విడిపోవడం కుడి చెంప- బాధపడటం

Effects Of Lizard Falling On Body Parts Men And Women-

ఎడమ చెవి -ఆదాయం బాగా వస్తుంది, లాభము పై పెదవి -కలహాలు వెంటపడుతాయి కింది పెదవి-ఆదాయంలో లాభం కలుగుతుంది రెండు పెదవుల మధ్య -మృత్యువు సంభవిస్తుందని వీపుపై ఎడమ భాగం-విజయం కలుగుతుంది వీపుపై కుడి వైపు- రాజ భయం మణికట్టు -అలంకార ప్రాప్తి కలుగుతుంది మోచేయి – డబ్బు నష్టం

Effects Of Lizard Falling On Body Parts Men And Women-

వ్రేళ్ళ పై -అనుకోకుండా బంధువుల, స్నేహితుల రాక కుడి భుజం -కష్టాలు, సమస్యలు ఎడమ భుజం -పదిమందిలో అగౌరవం జరుగుతుంది తొడలపై -దుస్తులు, వస్త్రాలు నాశనం అవుతాయి మీసాలపై -కష్టాలు వెంటాడుతాయి కాలి వేళ్ళ పై -అనారోగ్య సమస్యలు పాదములపై -ప్రయాణానికి సిద్ధం

Effects Of Lizard Falling On Body Parts Men And Women-

బల్లి స్త్రీల శరీరంపై పడితే: తలపై -మరణ భయం కొప్పుపై-రోగాల భయం పిక్కలపై-బంధువుల రాక ఎడమ కన్ను – మీ భర్త / దగ్గరైన వారి ప్రేమ పొందుతారు కుడి కన్ను -మనోవ్యధ , అనవసరమైన టెన్షన్స్ రొమ్ము లేక వక్షస్థలం-మంచి జరుగుతుంది కుడి చెంప -మగ శిశువు జన్మిస్తాడని కుడి చెవి-ధన లాభం, ఆదాయం పై పెదవి-విరొధములు కలుగుతాయి

Effects Of Lizard Falling On Body Parts Men And Women-

కింది పెదవి -కొత్త వస్తువులు మీ దగ్గరకు చేరుతాయి రెండు పెదవులపై -కష్టాలు, సమస్యలు ఫేస్ చేయాలి వీపుపై-మరణ వార్త వింటారు గోళ్ళపై -చిన్న చిన్న కలహాలు, గొడవలు చేతులపై-ధన లాభం ఎడమ చేయి-మెంటల్ స్ట్రెస్, అనవసరమైన ఒత్తిడి వేళ్ళపై- నగల ప్రాప్తి కుడి భుజం- కామ రాతి ప్రాప్తి కలుగుతుంది భుజం-నగల ప్రాప్తి తొడలు-కామము మోకాళ్ళు -ఆదరణ, అభిమానం, బంధము చీలమండము -కష్టాలు కుడి కాలు -శత్రు నాశనం జరుగుతుంది కాలి వేళ్ళు- పుత్రుడు జన్మిస్తాడు.