కంటి సమస్యలకు అద్భుతమైన చిట్కాలు  

నేటి బిజీ జీవనశైలిలో ఎన్నో ఆనారోగ్య సమస్యల బారిన పడుతున్నాడు మనిషివాటిలో ముఖ్యమైనది కంటి సమస్యలు.ప్రతి రోజు లాప్ టాప్ ల ముందు కూర్చొనపనిచేసేవారు,ఎక్కువగా స్మార్ట్ ఫోన్ వాడేవారు కంటి సమస్యల బారిన పడఅవకాశం ఉంది.

కంటి సమస్యలకు అద్భుతమైన చిట్కాలు effective tips for eye problems--

అలాగే కొంత మందికి కంటి నుండి నీరు కారటం మరియు పొడిబారటవంటి సమస్యలు వస్తూ ఉంటాయి.ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను పాటిస్తే కంటసమస్యల నుండి బయట పడవచ్చు.

ఒక పరిశుభ్రమైన వస్త్రాన్ని తీసుకోని గోరువెచ్చని నీటిలో ముంచి కనురెప్పమీద పెట్టి 15 నిముషాలు అలాగే ఉంచాలి.ఆ తర్వాత నిదానంగా కంటి లోపల కూడశుభ్రం చేయాలి.ఈ విధంగా చేయటం వలన కంటి లోపల దుమ్ము,ధూళి అన్నతొలగిపోతాయి.అలాగే కంటిలో నీటి ఉత్పత్తి పెరగటంతో పొడిబారటం తగ్గుతుంది.

కొబ్బరి నూనెలో ముంచిన కాటన్ బాల్ ని మూసిన కనురెప్పపై 15 నిమిషాల పాటఉంచాలి.ఇలా చేయటం వలన కళ్ళకు మంచి రిలీఫ్ కలుగుతుంది.ఈ విధంగా రోజులఎన్నిసార్లయినా చేయవచ్చు.అలోవెరా జెల్ ని కళ్ళను మూసి కనురెప్పలపై రాసి 15 నిముషాలు అయ్యాగోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.అలోవెరాలో తేమ లక్షణాలు, యాంటఇన్‌ఫ్లామేట‌రీ లక్షణాలు సమృద్ధిగా ఉండుట వలన కంటిలో దురద,మంట వంటివతగ్గుతాయి.

మనం తీసుకొనే ఆహారంలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ‌గా ఉండేలచూసుకోవాలి.ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా లభించే చేప‌లు, అవిసగింజెలు, వాల్ న‌ట్స్ వంటి ఆహార ప‌దార్థాల‌ను తింటే త‌ద్వారా ఒమెగా ఫ్యాటీ యాసిడ్లు మ‌న‌కు ఎక్కువగా ల‌భిస్తాయి.దీంతో కంటి ఆరోగ్యం మెరుగప‌డుతుంది.అలాగే విట‌మిన్ ఎ ఉన్న యాపిల్‌, టమాటా, పాల‌కూర వంటఆహారాల‌ను తింటున్నా కంటి స‌మ‌స్య‌ల బారి నుంచి సమర్ధవంతంగత‌ప్పించుకోవ‌చ్చు.