బీజేపీలోకి ఈటల రాజేందర్ తో పాటు కాంగ్రెస్ నేత ..!!

మాజీ మంత్రి తెలంగాణ సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్ అనుకున్న ముహూర్తానికి ఢిల్లీలో చేరుకుని బీజేపీలో జాయిన్ అయ్యారు.ఇదే టైమ్ లో హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కూడా బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది.

 Eetela Rajendar And Congress Leader Join In Bjp-TeluguStop.com

ఈ కార్యక్రమంలో కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ బిజెపి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ .అరవింద్, బాపూరావు, డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అదే రీతిలో తరుణ్ చుగ్ సమక్షంలో ఈటల, రమేష్ రాథోడ్ కాషాయ కండువా కప్పుకోవడం జరిగింది.పార్టీ సభ్యత్వాన్ని కూడా ఈటల కి ఇదే సందర్భంలో అందజేశారు.

 Eetela Rajendar And Congress Leader Join In Bjp-బీజేపీలోకి ఈటల రాజేందర్ తో పాటు కాంగ్రెస్ నేత ..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వీళ్లతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఆర్టీసీ కార్మిక సంఘం నేత అశ్వత్థామరెడ్డి, కరీంనగర్ జడ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ, గండ్ర నళిని తదితరులు బీజేపీలో చేరారు.

Telugu Bandi Sanjay, Bjp, Central Minister Dharmendra Pradhan, Congress Leader, Eetela Rajendar, Etela Into Bjp, Kishan Reddy, Ramesh Rathod, Telangana Bjp-Telugu Political News

కాగా తిరిగి రేపు హైదరాబాద్ కి ఈటల రాజేందర్ చేరుకోనున్నారు.ఈటల బిజెపిలోకి వెళ్ళటంతో తెలంగాణలో సరికొత్త రాజకీయ వాతావరణం నెలకొంది. 

.

#Etela Into Bjp #Ramesh Rathod #Telangana BJP #Eetela Rajendar #Kishan Reddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు