అదే నిజమైన ప్రేమ అంటున్న ఈషా రెబ్బా..?

తెలుగు సినీ నటి తెలుగు అమ్మాయి ఈశా రెబ్బా.ఈ బ్యూటీ తన అందంతో మాత్రమే సినిమాలలో అవకాశాలు అందుకుంది.

 Eesha Rebba Says Puppy Love Is Best Love-TeluguStop.com

నిజానికి తన అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈషా.తన ఫేస్ బుక్ లో షేర్ చేసిన ఆమె ఫోటోలతో హీరోయిన్ గా అవకాశం అందుకుంది.డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఆమె ఫోటోలను చూసి ‘అంతకుముందు.

ఆ తర్వాత’ అనే సినిమాలో అవకాశాన్ని అందించాడు.

 Eesha Rebba Says Puppy Love Is Best Love-అదే నిజమైన ప్రేమ అంటున్న ఈషా రెబ్బా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Eesha Rebbas, Social Media, Tollywood, True Love-Movie

దీంతో ఈ సినిమా తో తొలిసారి నటనతో మంచి సక్సెస్ అందుకున్న ఈషా రెబ్బా ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.కానీ అంత సక్సెస్ అందుకోలేకపోయింది.దీంతో అవకాశాలు కూడా ఈ బ్యూటీ దరికీ రాలేవు.

ఇక సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది.మొదట్లో ట్రెడిషనల్ లుక్ లో తెలుగమ్మాయిగా కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు గ్లామర్ ను పరిచయం చేసింది.

ఈ మధ్య తన గ్లామర్ తో తగ్గేది లేదంటూ డోస్ పెంచింది.సోషల్ మీడియా వేదికగా తను చేయించుకున్న ఫోటో షూట్ లను అభిమానులతో బాగా షేర్ చేసుకుంటుంది.

ఇక ఈమె ఫోటోలను చూసిన అభిమానులు కూడా ఇంత అందంగా ఉన్నా కూడా అవకాశాలు ఎందుకు అందుకోవట్లేదని తెగ ఫీల్ అవుతుంటారు.ఇక తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా అందులో తన నిజమైన ప్రేమ ఇదే అంటూ చూపించింది.

Telugu Eesha Rebbas, Social Media, Tollywood, True Love-Movie

తన పెట్ లతో దిగిన ఫోటోను షేర్ చేసుకుంటూ పప్పీ లవ్ ఈస్ బెస్ట్ లవ్ అని క్యాప్షన్ ఇచ్చింది.ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారగా తన అభిమానులు తెగ లైక్స్ చేస్తున్నారు.

#Eesha Rebbas #True Love

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు