ఆ విషయం గుట్టు విప్పిన ఈషా రెబ్బ!

ఈషా రెబ్బ.ఈ పాప గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 Eesha Rebba About Kiss, Netizen, Social Media, Eesha Rebba, Instagram Live-TeluguStop.com

తెలుగు ప్రేక్షకులందరికి మన ఈ తెలుగు అమ్మాయ్ గురించి తెలుసు.తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

కేవలం నటన మాత్రమే కాకుండా అందం కూడా తన సొంతం.అందుకే ఈషా రెబ్బ తీసిన సినిమాలు తక్కువ అయినా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం భారీస్థాయిలో ఉంది.
నిజానికి మన టాలీవుడ్ లో ఎక్కువగా బయట అమ్మాయిలే ఉంటారు తప్ప మన తెలుగు అమ్మాయిలు చాలా అంటే చాలా అరుదుగా కనిపిస్తారు.ఇక అలాంటిది ఈషా రెబ్బ తెలుగమ్మాయ్ అయినప్పటికీ స్టార్ స్టేటస్ అనుభవిస్తుంది.

దానికి కారణం ఆమె అందం, నటన.ఇక అలాంటి ఈ భామ నిన్న ఇంస్టాగ్రామ్ లో ఓ విషయం గుట్టు విప్పేసింది.
సినిమాల్లో ఎక్కువ కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టీవ్ గా ఉంటుంది ఈ భామ.ఫోటో షూట్లు కూడా ఒక రేంజ్ లో ఉంటాయి.ఇక అలాంటి ఇషా రెబ్బ నిన్న ఇంస్టాగ్రామ్ లో కొన్ని విషయాలు తన అభిమానులతో పంచుకుంది.ఆ ముచ్చట్లు కాస్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

ఓ నెటిజన్ ఆమెను .ఎప్పుడైనా ఎవరైనా ముద్దు పెడతానంటే వద్దన్నావా? అని అడిగాడు.ఇక అందుకు ఇషా రెబ్బ సమాధానం చెప్తూ.అవును.నేను వద్దన్నాను అంటూ చెప్పుకొచ్చింది.అయితే అది ముద్దు ఎవరు అడిగారు ? ఎప్పుడు అడిగారు అనే సమాచారం లేకపోయినప్పటికి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.ఇంకా మరో నెటిజన్ ఆమెను ప్రశ్నిస్తూ ఎప్పుడైనా కాపీ కొట్టినవా అంటూ అడగగా ఆ ప్రశ్నకు ఈషా రెబ్బ సమాధానం చెప్తూ.చాలా సార్లు కాపీ కొట్టినట్టు కానీ ఎక్కడ దొరకలేదు అని చెప్పుకొచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube