అవకాశాలు లేక అలా పడుకొని ఫోజులు ఇచ్చిన హీరోయిన్.. వైరల్ ఫోటో?

ప్రస్తుతం ఇండస్ట్రీలో చిన్న హీరోయిన్స్ ల నుండి స్టార్ హీరోయిన్స్ వరకు ఫోటో షూట్ లంటూ తెగ బిజీగా మారారు.ఈ సోషల్ మీడియా వచ్చాక సెలబ్రెటీల షేర్లకు అంతే లేకుండా పోయింది.

 Viral Photo Eesha Rebba Next Level Glamour Treat, Eesha Rebbas, Glamour, Tollywo-TeluguStop.com

ఇలా సెలబ్రేటిలందరు ఎప్పటికప్పుడు ఫోటో షూట్ లు చేయించుకుంటూ.మరిన్ని అవకాశాల కోసం తమ దృష్టి ఇండస్ట్రీ లపై పడేటట్లు చేస్తున్నారు.

ఇక చాలామంది చిన్న హీరోయిన్స్ కూడా తమ అందాలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు.పొట్టి పొట్టి దుస్తులతో, బికినీలతో బాగా షో చేస్తున్నారు.

ఇదిలా ఉంటే మరో బ్యూటీ కూడా అవకాశాల కోసం పోజులు ఇవ్వడానికి లైన్ లోకి వస్తుంది.ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో కాదు.

తెలుగు సినీ నటి తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా.ఈ బ్యూటీ కేవలం తన అందంతో మాత్రమే సినిమా అవకాశాలు అందుకుంది.

ఫేస్ బుక్ లో ఈమె ఫోటోలను చూసి డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ ‘అంతకుముందు.ఆ తర్వాత‘ అనే సినిమాలో అవకాశం ఇచ్చారు.

ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోగా ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది.ఇక 2018లో వరుసగా నాలుగు సినిమాలలో నటించిన ఈ బ్యూటీ అంత సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది.

ఆ తర్వాత అవకాశాలు కూడా అంతగా రాలేవు.

కానీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది.

మొదట్లో ట్రెడిషనల్ లుక్ లో తెలుగు హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు అంతగా అవకాశాలను అందుకోవడం లేదు.ప్రస్తుతం ఇండస్ట్రీలో కూడా గ్లామర్ నే ఎక్కువగా ఆశిస్తున్నారు.దీంతో చాలా మంది తెలుగు అమ్మాయిలు గ్లామర్ విషయంలో కాస్త వెనుక ఉండటంతో అవకాశాలు అందుకోలేక పోతున్నారు.

ఇక వాళ్లు కూడా తమ గ్లామర్ డోస్ ని పెంచడానికి ఫోటో షూట్లను చేయించుకుంటున్నారు.

ఈషా కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.మొదట్లో ట్రెడిషనల్ లో కనిపించిన ఈ బ్యూటీ.

రాను రాను కాస్త గ్లామర్ ను పెంచుతుంది.అందం విషయంలో తగ్గేది లేదంటూ మొత్తానికి తన గ్లామర్ తో డోస్ పెంచింది.

తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫోటో షేర్ చేయగా అందులో ఈషా రెబ్బా తన అందంతో గ్లామర్ విందుని వడ్డిస్తుంది.

మొత్తానికి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ల తన లుక్ ను మార్చేసింది.పార్కులో పచ్చని గడ్డి పై పడుకొని ఫోటోకి ఫోజ్ ఇచ్చింది.ట్రెడిషనల్ లుక్ ని పక్కనపెట్టేసింది.ఇక ఈ ఫోటో చేస్తుంటే ఈశా రెబ్బా నెక్స్ట్ లెవెల్ కి వెళుతున్నట్లు అనిపిస్తుంది.ఈ ఫోటోను చూసిన నెటిజనులు.

ఈషా రెబ్బా లో ఇంత గ్లామర్ ఉందా అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.అంతేకాకుండా ఈ బ్యూటీకి అవకాశాలు ఎందుకు రావట్లేవని ప్రశ్నిస్తున్నారు.

ఇక ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో ఒక స్పెషల్ పాత్రలో నటించింది.తమిళంలో కూడా ఇదివరకే ఓ సినిమాలో నటించగా.

మరో అవకాశాన్ని అందుకుంది.జీవీ ప్రకాష్ కుమార్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది ఈషా రెబ్బా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube