వెబ్ సిరీస్ కోసం ఇప్పటి వరకు చూపించనివి చూపిస్తున్న తెలుగమ్మాయి  

Eesha Rebba Her Skin Show Was For That Lust Show - Telugu, Telugu Cinema, Tollywood, Web Series

తెలుగమ్మాయిగా టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తెలంగాణ పిల్ల ఇషా రెబ్బ.ఈ భామ తెలుగులో చిన్న హీరోలతో వరుస సినిమాలు చేస్తూ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది.

 Eesha Rebba Her Skin Show Was For That Lust Show

అయితే అందరి తెలుగు అమ్మాయిల తరహాలోనే ఇషాని కూడా పెద్ద దర్శకులు నిర్లక్ష్యం చేశారు.స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి అవకాశాలు ఉన్నా, అందాల ప్రదర్శనకి సై అన్న కూడా ఇషాకి పెద్దగా అవకాశాలు ఇచ్చింది లేదు.

అరవింద సమేత సినిమాలో త్రివిక్రమ్ అవకాశం ఇచ్చిన కూడా ఏ మాత్రం ప్రాధాన్యత లేని పాత్రలో చూపించాడు.

వెబ్ సిరీస్ కోసం ఇప్పటి వరకు చూపించనివి చూపిస్తున్న తెలుగమ్మాయి-Movie-Telugu Tollywood Photo Image

అయితే ఇప్పుడు సినిమా అవకాశాలు పెద్దగా లేకపోవడంతో వెబ్ సిరీస్ ల వైపు దృష్టిపెట్టిన ఇషా రెబ్బ లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ ని ఘాజీ ఫేం సంకల్ప రెడ్డి దర్శకత్వంలో నటిస్తుంది.

ఈ వెబ్ సిరీస్ కోసం ఇషా సినిమాలలో ఇప్పటి వరకు చేయని విధంగా మొదటి సారి కాస్తా ఘాటుగా అందాల ప్రదర్శన చేయడానికి రెడీ అయ్యిందని తెలుస్తుంది.ఇక ఈ మధ్య ఆమె ఫోటో షూట్ లలో కాస్తా వేడి పుట్టించే విధంగా అందాల ప్రదర్శన చేస్తుంది.

డిజిటల్ ఆడియన్స్ ని తన అందాలతో ఆకట్టుకుంటే వెబ్ సిరీస్ ల ఫ్లాట్ ఫాం మీద కెరియర్ గ్రాండ్ గా ఉంటుందని ఈమె కాస్తా హద్దులు చెరిపేసి ప్రేక్షకులకి వినోదం అందించేందుకు సిద్ధమింది అని తెలుస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Eesha Rebba Her Skin Show Was For That Lust Show Related Telugu News,Photos/Pics,Images..