విద్యా కానుక బ్యాగ్ లు, బూట్ల నాణ్యత పరిశీలించిన సీఎం జగన్

విద్యా కానుక బ్యాగ్ లు, బూట్ల నాణ్యత పరిశీలించిన సీఎం జగన్ వచ్చే ఏడాది విద్యా కానుక కిట్ లో భాగంగా అందించినున్నా స్కూల్ బ్యాగు,బూట్ల నాణ్యతను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం స్వయంగా పరిశీలించారు.సీఎం క్యాంప్ కార్యాలయంలో బూట్లు, స్కూల్ బ్యాగ్ లను ముఖ్యమంత్రికి పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు చూపించారు.

 Educational Gift Bags Shoes Quality Checked Cm Jagan-TeluguStop.com

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థికి జగనన్న విద్యా కానుక అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది.ఇందుకు సంబంధించి అదనంగా ఖర్చుకు తగిన నిధులను వెచ్చిస్తోంది.

 Educational Gift Bags Shoes Quality Checked Cm Jagan-విద్యా కానుక బ్యాగ్ లు, బూట్ల నాణ్యత పరిశీలించిన సీఎం జగన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

జగనన్న విద్యా కానుక కిట్లును  విద్యార్థులకు వారి తరగతిని అనుసరించి అందిస్తున్నారు.1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు మూడు జతల యూనిఫాం క్లాత్ ఒక జత బూట్లు రెండు జతల సాక్షులు స్కూల్ బ్యాగు పాఠ్యపుస్తకాలు నిఘంటువ( డిక్షనరీ) ఇస్తున్నారు.1 నుంచి 10వ తరగతి వరకు 1 నుంచి 5వ తరగతి బాలికలకు బెల్ట్ ఇస్తున్నారు.6 నుంచి 10వ తరగతి వారికి నోట్ పుస్తకాలు అందజేస్తున్నారు ఒక్కో విద్యార్థికి 6, 7 తరగతులకు 8, ఎనిమిదో తరగతి కి 10, తొమ్మిదో తరగతికి 12,  పదో తరగతికి 14 నోటు పుస్తకాలు ఇస్తున్నారు.జగనన్న విద్యా కనుక ప్రతి విద్యార్థికి అందాలనేది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి కోరికని అధికారులు పేర్కొన్నారు.

#AP Poltics #Vidya Kanuka #School #BudithiRaja #CM Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు